Parishuddha Agnini Pampu Devaa Raajilli Lyrics in Telugu & English
Verse 1
పరిశుద్ధ అగ్నిని పంపు దేవా
రాజిల్లి వ్యాపింపజేయు దేవా
Parishuddha Agnini Pampu Devaa
Raajilli Vyaapimpajeyu Devaa
Verse 2
కరుణతో అగ్నికణములను
కరిగించి హృదయము తాకించుము
Karunato Agnikanamulanu
Kariginchi Hrudayamu Taakinchumu
Verse 3
దేశమెల్లడలను దివ్యాగ్నిచే
దోషమెల్లను కాల్చి వేయుటకు
Deshamelladalanu Divyaagniche
Doshamellanu Kaalchi Veyutaku
Verse 4
కన్యక వృద్ధులు యౌవనులు
ఉన్నత ఆత్మచే నింపబడన్
Kanyaka Vruddhulu Yauvanulu
Unnata Aatmache Nimpabadan
Verse 5
పాపులు పశ్చాత్తాపపడన్
శుద్ధుల మలినము పోగొట్టన్
Paapulu Pashchaattaapapadan
Shuddhula Malinamu Pogottan
Verse 6
పాపము శాపము లన్నియును
భస్మమి కాలి నశించునట్లు
Paapamu Shaapamu Lanniyunu
Bhasmami Kaali Nashinchunatlu
Verse 7
యేసుని ప్రేమను రుచిచూడను
విశ్వాసమునందు వర్థిల్లను
Yesuni Premanu Ruchichoodanu
Vishvaasamunandu Varthillanu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.