Skip to content
ThuthiThuthiThuthi

Praardhana Cherchaleni Ettu Unnadaa Praardhanato Song Lyricsప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా ప్రార్ధనతో

Also searched as: prardhana

Praardhana Cherchaleni Ettu Unnadaa Praardhanato Lyrics in Telugu & English

Present

Verse 1

ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా

ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా (2)

ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా (2)

ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా (2)

Praardhana Cherchaleni Ettu Unnadaa

Praardhanato Cheraleni Lotu Unnadaa (2)

Praardhanato Maarchaleni Gunde Unnadaa (2)

Praardhanalo Maanpaleni Gaayamunnadaa (2)

Verse 2

ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి

ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది (2)

Praarthanaa Praarthanaa Praardhane Naa Oopiri

Praarthanaa Praarthanaa Praardhane Bahu Goppadi (2)

Verse 3

ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే

విజయమును తెచ్చింది దెబోరా ప్రార్ధనే (2)

రాజు హృధిని మార్చింది ఎస్తేరు ప్రార్ధనే (2)

గాయములను మాన్పింది హన్నా ప్రార్ధనే (2)

ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా గురి

ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా సిరి (2)

Oopirini Nilipindi Haagaroo Praarthane

Vijayamunu Techchindi Deboraa Praardhane (2)

Raaju Hrudhini Maarchindi Esteru Praardhane (2)

Gaayamulanu Maanpindi Hannaa Praardhane (2)

Praarthanaa Praarthanaa Praardhane Naa Guri

Praarthanaa Praarthanaa Praardhane Naa Siri (2)

Verse 4

బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్ధనే

అగాధం నుండి లేపింది యోనా ప్రార్ధనే (2)

ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్ధనే (2)

తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్యా ప్రార్ధనే (2)

ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి

ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది (2)

Balaheenuni Balaparache Aamosu Praardhane

Agaadham Nundi Lepindi Yonaa Praardhane (2)

Ujjeevam Techchindi Habakkooku Praardhane (2)

Tandri Chittam Neraverchenu Yesayyaa Praardhane (2)

Praarthanaa Praarthanaa Praardhane Naa Oopiri

Praarthanaa Praarthanaa Praardhane Bahu Goppadi (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P