Skip to content
ThuthiThuthiThuthi

Praardhana Viluvanu Telusuko Praarthinchutaye Nerchuko Song Lyricsప్రార్ధన విలువను తెలుసుకో ప్రార్థించుటయే నేర్చుకో

Also searched as: prardhana

Praardhana Viluvanu Telusuko Praarthinchutaye Nerchuko Lyrics in Telugu & English

Present

Chorus

ప్రార్ధన విలువను తెలుసుకో

ప్రార్థించుటయే నేర్చుకో

Praardhana Viluvanu Telusuko

Praarthinchutaye Nerchuko

Verse 1

ప్రార్దన అంటే యేసుతో స్నేహం

ప్రార్ధన అంటే యేసుని చేరే మార్గం (2)

పరిస్థితులను మార్చేది

పైకి లేవనెత్తేది (2)

అభిషేకంతో నింపి, ఆశీర్వాదించేది (2)

ప్రార్ధన.. ప్రార్ధన..

Praardana Ante Yesuto Sneham

Praardhana Ante Yesuni Chere Maargam (2)

Paristhitulanu Maarchedi

Paiki Levanettedi (2)

Abhishekanto Nimpi, Aasheervaadinchedi (2)

Praardhana.. Praardhana..

Verse 2

ప్రార్థనా

నిను పరమునకు చేర్చునది ప్రార్థన

ప్రార్ధన.. ప్రార్ధన..

Praarthanaa

Ninu Paramunaku Cherchunadi Praarthana

Praardhana.. Praardhana..

Verse 3

ప్రార్థనా

నిను మహిమ తో నింపునది ప్రార్థన

||ప్రార్దన అంటే||

Praarthanaa

Ninu Mahima To Nimpunadi Praarthana

||Praardana Ante||

Verse 4

దుఃఖములో ఓదార్చే ప్రార్ధన - కృంగినను లేవనెత్తు ప్రార్థనా (2)

దీనులను విడిపించు ప్రార్దన - మేలులతో నింపునది ప్రార్థన

ఉన్నత స్థలములలో ఉంచేది ప్రార్దన - సింహాసనములు ఇచ్చేది ప్రార్దన

||ప్రార్దన అంటే||

Duhkhamulo Odaarche Praardhana - Krunginanu Levanettu Praarthanaa (2)

Deenulanu Vidipinchu Praardana - Melulato Nimpunadi Praarthana

Unnata Sthalamulalo Unchedi Praardana - Sinhaasanamulu Ichchedi Praardana

||Praardana Ante||

Verse 5

వ్యాధులను తొలగించే ప్రార్దన - పాపమును క్షమియించే ప్రార్దనా (2)

ఆత్మలను రక్షించే ప్రార్దన - శోధనను తప్పించే ప్రార్దన

విశ్వాసముతో చేసేటి ప్రార్దన - విలువైన వరములను ఇచ్చేటి ప్రార్దన

||ప్రార్దన అంటే||

Vyaadhulanu Tolaginche Praardana - Paapamunu Kshamiyinche Praardanaa (2)

Aatmalanu Rakshinche Praardana - Shodhananu Tappinche Praardana

Vishvaasamuto Cheseti Praardana - Viluvaina Varamulanu Ichcheti Praardana

||Praardana Ante||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P