Skip to content
ThuthiThuthiThuthi

Praardhinchalenidi Emunnadi Song Lyricsప్రార్ధించలేనిది ఏమున్నది

Praardhinchalenidi Emunnadi Lyrics in Telugu & English

Present

Chorus

ప్రార్ధించలేనిది ఏమున్నది

ప్రార్ధనకు బదులు ఏమున్నది (2)

ప్రార్ధనతోనే భవిష్యత్తున్నదీ

ప్రార్ధనలోనే ప్రతిఫలమున్నదీ (2)

Praardhinchalenidi Emunnadi

Praardhanaku Badulu Emunnadi (2)

Praardhanatone Bhavishyattunnadee

Praardhanalone Pratiphalamunnadee (2)

Verse 1

ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని

దేవా దేవా దయచూపుము మాదేశాన్ని

ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని

దేవా దేవా దహించకు మా దేశాన్ని

|| ప్రార్ధించలేనిది ||

Prabhuvaa Prabhuvaa Kshaminchumu Maapaapaanni

Devaa Devaa Dayachoopumu Maadeshaanni

Prabhuvaa Prabhuvaa Kshaminchumu Maapaapaanni

Devaa Devaa Dahinchaku Maa Deshaanni

|| Praardhinchalenidi ||

Verse 2

బలిపీఠములు కట్టాలి – బలవంతుని బంధించాలి

బలహీనులకై ఏడ్వాలి – భారముతో ప్రార్ధించాలి

దేశమును కాపాడాలి – దేవుని కోపం ఆపాలి

దీనులకై రోదించాలి – దేవుని చిత్తం చేయాలి (2)

|| ప్రభువా.. ||

Balipeethamulu Kattaali – Balavantuni Bandhinchaali

Balaheenulakai Edvaali – Bhaaramuto Praardhinchaali

Deshamunu Kaapaadaali – Devuni Kopam Aapaali

Deenulakai Rodinchaali – Devuni Chittam Cheyaali (2)

|| Prabhuvaa.. ||

Verse 3

ప్రార్ధించువారు లేవాలి – ఉజ్జీవమును తేవాలి

సంఘముకై విలపించాలి – సఖ్యతతో ప్రార్ధించాలి

ప్రార్ధనతో ఉద్యమించాలి – పోరాటములు ఆపాలి

ప్రార్ధనతోనే బ్రతకాలి – ప్రభువు ప్రీతిని పొందాలి

|| ప్రభువా.. ||

Praardhinchuvaaru Levaali – Ujjeevamunu Tevaali

Sanghamukai Vilapinchaali – Sakhyatato Praardhinchaali

Praardhanato Udyaminchaali – Poraatamulu Aapaali

Praardhanatone Bratakaali – Prabhuvu Preetini Pondaali

|| Prabhuvaa.. ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P