Skip to content
ThuthiThuthiThuthi

Prabhuni Gruhamu Aayana Mahimato Song Lyricsప్రభుని గృహము ఆయన మహిమతో

Prabhuni Gruhamu Aayana Mahimato Lyrics in Telugu & English

Present

Chorus

ప్రభుని గృహము ఆయన మహిమతో

పరిపూర్ణముగా నిండెను (2)

అపరాధములచే ప్రజలందరును

దేవుని మహిమను కోల్పోయిరి (2)

తన మహిమను మన కిచ్చుటకు (2)

యేసు ప్రభువే బలి యాయెన్ (2)

||ప్రభుని||

Prabhuni Gruhamu Aayana Mahimato

Paripoornamugaa Nindenu (2)

Aparaadhamulache Prajalandarunu

Devuni Mahimanu Kolpoyiri (2)

Tana Mahimanu Mana Kichchutaku (2)

Yesu Prabhuve Bali Yaayen (2)

||Prabhuni||

Verse 1

కృపా సత్యములు సంపూర్ణముగా

మన మధ్యలో వసించెను (2)

తండ్రి మహిమను తన సుతునిలో (2)

మనమందరము చూచితిమి (2)

||ప్రభుని||

Krupaa Satyamulu Sampoornamugaa

Mana Madhyalo Vasinchenu (2)

Tandri Mahimanu Tana Sutunilo (2)

Manamandaramu Choochitimi (2)

||Prabhuni||

Verse 2

ప్రభువు యింటిని నిర్మించు చుండె

సజీవమైన రాళ్ళతో (2)

ఆయన మహిమ దానియందుండ (2)

తన సంకల్పమై యున్నది (2)

||ప్రభుని||

Prabhuvu Yintini Nirminchu Chunde

Sajeevamaina Raallato (2)

Aayana Mahima Daaniyandunda (2)

Tana Sankalpamai Yunnadi (2)

||Prabhuni||

Verse 3

శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు

మానవ హస్తము అందుండదు (2)

క్రయమునిచ్చి స్థలముకొనెను (2)

తాను కోరిన స్థలమదే (2)

||ప్రభుని||

Shaantiraaju Yillu Kattuchunnaadu

Maanava Hastamu Andundadu (2)

Krayamunichchi Sthalamukonenu (2)

Taanu Korina Sthalamade (2)

||Prabhuni||

Verse 4

ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి

తన పునాదిని వేసెను (2)

రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా (2)

ప్రభువే సర్వము చేసెను (2)

||ప్రభుని||

Pratyekaparachina Aatmeeya Yintiki

Tana Punaadini Vesenu (2)

Rakshana Jeevita Saakshyamu Dvaaraa (2)

Prabhuve Sarvamu Chesenu (2)

||Prabhuni||

Verse 5

సింహాసనముపై కూర్చున్న ప్రభువే

అణగ ద్రొక్కెను శత్రువును (2)

సంపూర్ణ జయముతో ఆర్భాటముతో (2)

వెలిగించెను తన యింటిని (2)

||ప్రభుని||

Sinhaasanamupai Koorchunna Prabhuve

Anaga Drokkenu Shatruvunu (2)

Sampoorna Jayamuto Aarbhaatamuto (2)

Veliginchenu Tana Yintini (2)

||Prabhuni||

Verse 6

దేవుని యిల్లు ముగించబడగా

పైనుండి అగ్ని దిగివచ్చున్ (2)

దహించబడును సర్వ మలినము (2)

ఇంటిని మహిమతో నింపును (2)

||ప్రభుని||

Devuni Yillu Muginchabadagaa

Painundi Agni Digivachchun (2)

Dahinchabadunu Sarva Malinamu (2)

Intini Mahimato Nimpunu (2)

||Prabhuni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P