Skip to content
ThuthiThuthiThuthi

Prabhuni Raakada Ee Diname Parugulidi Randi Sudiname Song Lyricsప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే

Prabhuni Raakada Ee Diname Parugulidi Randi Sudiname Lyrics in Telugu & English

Present

Chorus

ప్రభుని రాకడ – ఈ దినమే

పరుగులిడి రండి – సుదినమే (2)

పరమునందుండి – మన ప్రభువు

ధరకు నరుగును – పాలనకై (2)

బూరశబ్దముతో – జనులారా

||ప్రభుని||

Prabhuni Raakada – Ee Diname

Parugulidi Randi – Sudiname (2)

Paramunandundi – Mana Prabhuvu

Dharaku Narugunu – Paalanakai (2)

Boorashabdamuto – Janulaaraa

||Prabhuni||

Verse 1

సిద్ధులగు వారిన్ – మన యేసు

శుద్ధి జేయునిలన్ – పరమునకై (2)

బుద్ధిహీనులను – శ్రమలచేత

బద్ధులుగ జేయున్ – వేదనతో (2)

బాధ కలిగించున్ – సాతాను

||ప్రభుని||

Siddhulagu Vaarin – Mana Yesu

Shuddhi Jeyunilan – Paramunakai (2)

Buddhiheenulanu – Shramalacheta

Baddhuluga Jeyun – Vedanato (2)

Baadha Kaliginchun – Saataanu

||Prabhuni||

Verse 2

స్వరముతో వచ్చున్ – అధికారి

మహిమతో మరలున్ – తన దూత (2)

సూర్యచంద్రునిలన్ – తారలతో

జీకటుల్ క్రమ్మున్ – ప్రభు రాక (2)

పగలు రాత్రియగున్ – త్వరపడుము

||ప్రభుని||

Svaramuto Vachchun – Adhikaari

Mahimato Maralun – Tana Doota (2)

Sooryachandrunilan – Taaralato

Jeekatul Krammun – Prabhu Raaka (2)

Pagalu Raatriyagun – Tvarapadumu

||Prabhuni||

Verse 3

మొదట లేతురు – సజీవులై

ప్రభునియందుండు – ఆ మృతులు (2)

మరల అందరము – ఆ ధ్వనితో

పరము జేరుదుము – ధరనుండి (2)

ధన్యులగుదుము – పరికించు

||ప్రభుని||

Modata Leturu – Sajeevulai

Prabhuniyandundu – Aa Mrutulu (2)

Marala Andaramu – Aa Dhvanito

Paramu Jerudumu – Dharanundi (2)

Dhanyulagudumu – Parikinchu

||Prabhuni||

Verse 4

వెయ్యియేండ్లు – పాలించెదరు

ప్రియుని రాజ్యమున – ప్రియులు (2)

సాయం సమయమున – చేరి

నెమలి కోకిలలు – రాజున్ (2)

పాడి స్తుతించును – ఆ దినము

||ప్రభుని||

Veyyiyendlu – Paalinchedaru

Priyuni Raajyamuna – Priyulu (2)

Saayam Samayamuna – Cheri

Nemali Kokilalu – Raajun (2)

Paadi Stutinchunu – Aa Dinamu

||Prabhuni||

Verse 5

గొర్రె మేకలును – ఆ చిరుత

సింహజాతులును – ఒక చోట (2)

భేధము లేక – బరుండి

గరిక మేయును – ఆ వేళ (2)

కలసి మెలగును – భయపడక

||ప్రభుని||

Gorre Mekalunu – Aa Chiruta

Sinhajaatulunu – Oka Chota (2)

Bhedhamu Leka – Barundi

Garika Meyunu – Aa Vela (2)

Kalasi Melagunu – Bhayapadaka

||Prabhuni||

Verse 6

న్యాయ నీతులన్ – మన ప్రభువు

ఖాయముగ దెల్పున్ – ఆనాడు (2)

సాక్షులుగ నిలుతుం – అందరము

స్వామియేసునకు – ధ్వజమెత్తి (2)

చాటి యేసునకు – ఓ ప్రియుడా

||ప్రభుని||

Nyaaya Neetulan – Mana Prabhuvu

Khaayamuga Delpun – Aanaadu (2)

Saakshuluga Nilutum – Andaramu

Svaamiyesunaku – Dhvajametti (2)

Chaati Yesunaku – O Priyudaa

||Prabhuni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P