Skip to content
ThuthiThuthiThuthi

Prabhuvaa Devaa Parama Tanayaa Mahima Ghanata Stuti Song Lyricsప్రభువా దేవా పరమ తనయా మహిమ ఘనత స్తుతి

Prabhuvaa Devaa Parama Tanayaa Mahima Ghanata Stuti Lyrics in Telugu & English

Present

Chorus

ప్రభువా దేవా - పరమ తనయా

మహిమ ఘనత - స్తుతి నీకే

యోగ్యుడ నీవె - అర్హుడ నీవే

పాత్రుడ నీవే - యేసయ్యా

హోసన్నా స్తుతి హోసన్నా ప్రభువుల ప్రభువునకే

హోసన్నా స్తుతి హోసన్నా రాజుల రాజునకే

||ప్రభువా||

Prabhuvaa Devaa - Parama Tanayaa

Mahima Ghanata - Stuti Neeke

Yogyuda Neeve - Arhuda Neeve

Paatruda Neeve - Yesayyaa

Hosannaa Stuti Hosannaa Prabhuvula Prabhuvunake

Hosannaa Stuti Hosannaa Raajula Raajunake

||Prabhuvaa||

Verse 1

కృపతో బ్రోచితివి - కనికరముతో మము పెంచితివి

నెపముల్ త్రోసితివి - నేరములను క్షమియించితివి

దాక్షిణ్య పూర్ణుడా - కరుణాశీలుడా (2)

అక్షయ జీవమా - శరణాగతుడవు

||ప్రభువా||

Krupato Brochitivi - Kanikaramuto Mamu Penchitivi

Nepamul Trositivi - Neramulanu Kshamiyinchitivi

Daakshinya Poornudaa - Karunaasheeludaa (2)

Akshaya Jeevamaa - Sharanaagatudavu

||Prabhuvaa||

Verse 2

రక్తం అర్పించి - రాజ్యముగా మము చేసితివి

జీవం అందించి - యాజకులుగ మము చేసితివి

శక్తియు బలమును - ఐశ్వర్య జ్ఞానముల్

నీకే చెల్లును - గొట్టెపిల్ల దేవుడా

||ప్రభువా||

Raktam Arpinchi - Raajyamugaa Mamu Chesitivi

Jeevam Andinchi - Yaajakuluga Mamu Chesitivi

Shaktiyu Balamunu - Aishvarya Jnyaanamul

Neeke Chellunu - Gottepilla Devudaa

||Prabhuvaa||

Verse 3

Verse 4

Verse 5

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P