Skip to content
ThuthiThuthiThuthi

Prabhuvaa Mammunu Deevinchi Pampumu Song Lyricsప్రభువా మమ్మును దీవించి పంపుము

Prabhuvaa Mammunu Deevinchi Pampumu Lyrics in Telugu & English

Present

Chorus

ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభినందన ములఁ

జేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్

||ప్రభువా||

Prabhuvaa Mammunu Deevinchi Pampumu Nee Krupanandinchi Abhinandana Mulan

Jekonumaa Vibhavamu Mahimonnati Keerti Yugayugamulaku Neekagutan

||Prabhuvaa||

Verse 1

పగతురఁ బ్రేమించెడు శక్తిన్ తగఁబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ

చేయుము దైవ జగదేక కుమారా కీర్తి యుగయుగములకు నీ కగుతన్

||ప్రభువా||

Pagaturan Breminchedu Shaktin Taganborugunu Joochedi Raktin Migulandaya

Cheyumu Daiva Jagadeka Kumaaraa Keerti Yugayugamulaku Nee Kagutan

||Prabhuvaa||

Verse 2

గుడిలో వినిన నీవాక్యము మా గుండెలఁ బదిలము జేయఁగను

గుడిబయటను నా చారములో నడువగఁ దోడ్పడుమో కీర్తి యుగయుగము

లకు నీ కగుతన్

||ప్రభువా||

Gudilo Vinina Neevaakyamu Maa Gundelan Badilamu Jeyanganu

Gudibayatanu Naa Chaaramulo Naduvagan Dodpadumo Keerti Yugayugamu

Laku Nee Kagutan

||Prabhuvaa||

Verse 3

క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము జేయఁగనిమ్ము నేస్తవ భావము

లోకములో నెరపఁగ దయఁగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్

||ప్రభువా||

Kraistava Maitrini Sanghamulo Vistaranamu Jeyanganimmu Nestava Bhaavamu

Lokamulo Nerapanga Dayanganumo Keerti Yugayugamulaku Nee Kagutan

||Prabhuvaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P