Skip to content
ThuthiThuthiThuthi

Prabhuvaina Kreestulo Tandri Premato Nichche Song Lyricsప్రభువైన క్రీస్తులో తండ్రి ప్రేమతో నిచ్చె

Prabhuvaina Kreestulo Tandri Premato Nichche Lyrics in Telugu & English

Present

Verse 1

ప్రభువైన క్రీస్తులో తండ్రి - ప్రేమతో నిచ్చె - పరలోక దీవెనలు - విరివిగను

Prabhuvaina Kreestulo Tandri - Premato Nichche - Paraloka Deevenalu - Viriviganu

Verse 2

తెరువబడె - ఆకాశము మనకై

Teruvabade - Aakaashamu Manakai

Verse 3

నీతి యావత్తును నెరవేర్చ క్రీస్తు - బాప్తిస్మమొందిన క్షణమందే

తెరువబడిన ఆకాశము నుండి - పరిశుద్ధ ఆత్మ దిగివచ్చె

Neeti Yaavattunu Neravercha Kreestu - Baaptismamondina Kshanamande

Teruvabadina Aakaashamu Nundi - Parishuddha Aatma Digivachche

Verse 4

మనుష్య కుమారుడు మహిమను నొందగ - పరలోక వార్తలు వివరింప

తెరువబడిన ఆకాశము నుండి - దూతలు ఎక్కుచు దిగుచుండె

Manushya Kumaarudu Mahimanu Nondaga - Paraloka Vaartalu Vivarimpa

Teruvabadina Aakaashamu Nundi - Dootalu Ekkuchu Diguchunde

Verse 5

దయ్యముల్ లోబడ సంతోషింపకు - నిజ సంతోషము ప్రభు తెలిపె

తెరువబడిన పరలోకము నందు - వ్రాయబడెను మీ పేరులనే

Dayyamul Lobada Santoshimpaku - Nija Santoshamu Prabhu Telipe

Teruvabadina Paralokamu Nandu - Vraayabadenu Mee Perulane

Verse 6

పాటింపకు నర భేదము లేవి - ధీటైన సంఘమర్మమని

తెరువబడిన ఆకాశము నుండి - పొందెను పేతురు దర్శనము

Paatimpaku Nara Bhedamu Levi - Dheetaina Sanghamarmamani

Teruvabadina Aakaashamu Nundi - Pondenu Peturu Darshanamu

Verse 7

మేఘ ధనస్సున్న సింహాసనమున - తేజోమయుడై ప్రభువుండ

తెరువబడిన పరలోకము నందు - యెహోవాను గాంచె పరవశుడై

Megha Dhanassunna Sinhaasanamuna - Tejomayudai Prabhuvunda

Teruvabadina Paralokamu Nandu - Yehovaanu Gaanche Paravashudai

Verse 8

లేదిక చీకటి దీప కాంతియు - ప్రబువే వారికి వెలుగాయె

తెరుబడిన పరలోకమునందున - స్తుతి చెల్లింతురు పరిశుద్ధులు

Ledika Cheekati Deepa Kaantiyu - Prabuve Vaariki Velugaaye

Terubadina Paralokamunanduna - Stuti Chellinturu Parishuddhulu

Verse 9

నూతన సృష్టిలో నుండ నాశించిన - క్రీస్తులో తిరిగి జన్మించుము

జయించు వానిగా నీవుండినచో - రాజ్యము చేతువు క్రీస్తునితో

Nootana Srushtilo Nunda Naashinchina - Kreestulo Tirigi Janminchumu

Jayinchu Vaanigaa Neevundinacho - Raajyamu Chetuvu Kreestunito

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P