Skip to content
ThuthiThuthiThuthi

Prakaasha Vastramuto Paraloka Mahimato Song Lyricsప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో

Prakaasha Vastramuto Paraloka Mahimato Lyrics in Telugu & English

Present

Verse 1

ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో

లోకంబున కేతెంచును మేఘంబుపై ప్రభువే

Prakaasha Vastramuto Paraloka Mahimato

Lokambuna Ketenchunu Meghambupai Prabhuve

Verse 2

అంత్య సూచనలు చూడుము - ప్రభు రాకకు మునుపు

క్రీస్తు నిశ్చయముగా వచ్చును - బూర శబ్దముతో

విస్తరించు లోకమందు - యుద్ధము కరవులు

విస్తరించు పాపములు దుహ్ఖము కలవరము

Antya Soochanalu Choodumu - Prabhu Raakaku Munupu

Kreestu Nishchayamugaa Vachchunu - Boora Shabdamuto

Vistarinchu Lokamandu - Yuddhamu Karavulu

Vistarinchu Paapamulu Duhkhamu Kalavaramu

Verse 3

పాపముచే జన్మించిరి - తల్లి గర్భమునుండి

కోపము దుష్టమోసము - ఎల్లరి హృదయములు

పాప దృష్టి జారచోర - దేవదూషణ హత్యలు

వేపుగా దుష్టగర్వముల్ - హృదయ రోగములు

Paapamuche Janminchiri - Talli Garbhamunundi

Kopamu Dushtamosamu - Ellari Hrudayamulu

Paapa Drushti Jaarachora - Devadooshana Hatyalu

Vepugaa Dushtagarvamul - Hrudaya Rogamulu

Verse 4

వెళ్ళరు పరలోకమునకు - ఎవ్వరు పాపముతో

చాలవు నీతి క్రియలు - ప్రార్థనలు రక్షింపవు

చాలును యేసు రక్షింప - ప్రాణమర్పించెను

కలుషములు కడుగును - తన రక్తము చిందించె

Vellaru Paralokamunaku - Evvaru Paapamuto

Chaalavu Neeti Kriyalu - Praarthanalu Rakshimpavu

Chaalunu Yesu Rakshimpa - Praanamarpinchenu

Kalushamulu Kadugunu - Tana Raktamu Chindinche

Verse 5

క్షణములోనే గతించును - జీవిత మేపాటిది

తన యాస్తి విడచి నరుడు - నరకము పాలగున్

నిన్ను రక్షింప నీ ప్రభు - సిద్ధముగ నిలిచె

పెన్నుగ పొందుము రక్షణ - నమ్మి యేసు ప్రభువులో

Kshanamulone Gatinchunu - Jeevita Mepaatidi

Tana Yaasti Vidachi Narudu - Narakamu Paalagun

Ninnu Rakshimpa Nee Prabhu - Siddhamuga Niliche

Pennuga Pondumu Rakshana - Nammi Yesu Prabhuvulo

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P