Skip to content
ThuthiThuthiThuthi

Prakaashinchudi Yanu Naajnyanu Song Lyricsప్రకాశించుడి యను నాజ్ఞను

Prakaashinchudi Yanu Naajnyanu Lyrics in Telugu & English

Present

Verse 1

ప్రకాశించుడి యను నాజ్ఞను

ప్రభువైన యేసు మనకిచ్చెను

ప్రేమ యను దివ్వె వెలిఁగింతుము

నీవు నీ యింటన్ నేను నా

యింటన్

Prakaashinchudi Yanu Naajnyanu

Prabhuvaina Yesu Manakichchenu

Prema Yanu Divve Velingintumu

Neevu Nee Yintan Nenu Naa

Yintan

Verse 2

ప్రకాశించుడి యను నాజ్ఞను

ప్రభువైన యేసు మన కిచ్చెను

దురితాంధకారమున్ హరింతము

నీవు నీ యింటన్ నేను నా

యింటన్

Prakaashinchudi Yanu Naajnyanu

Prabhuvaina Yesu Mana Kichchenu

Duritaandhakaaramun Harintamu

Neevu Nee Yintan Nenu Naa

Yintan

Verse 3

ప్రకాశించుడి యనునాజ్ఞను

ప్రభువైన యేసు మన కిచ్చెను

భక్తి యను దివ్వె వెలిఁగింతము

నీవు నీ యింటన్ నేను నా

యింటన్

Prakaashinchudi Yanunaajnyanu

Prabhuvaina Yesu Mana Kichchenu

Bhakti Yanu Divve Velingintamu

Neevu Nee Yintan Nenu Naa

Yintan

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P