Skip to content
ThuthiThuthiThuthi

Prati Vishayamulo Krutajnyataastutulu Neeke Chellintunu Song Lyricsప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును

Prati Vishayamulo Krutajnyataastutulu Neeke Chellintunu Lyrics in Telugu & English

Present

Verse 1

ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు

నీకే చెల్లింతును నా యేసయ్యా

నిన్నే ఘనపరతును (2)

నీ కృపను గూర్చి స్తుతి పాట పాడేదా

నీ కృపలోనే - నేను సాగి వెళ్ళేదా (2)

కృప కృప కృప కృప కృప యేసయ్య నీకృప (2)

Prati Vishayamulo Krutajnyataastutulu

Neeke Chellintunu Naa Yesayyaa

Ninne Ghanaparatunu (2)

Nee Krupanu Goorchi Stuti Paata Paadedaa

Nee Krupalone - Nenu Saagi Velledaa (2)

Krupa Krupa Krupa Krupa Krupa Yesayya Neekrupa (2)

Verse 2

బంధకములో బంధింప - బడియుండగా

నిరీక్షణతో నా హృదయం - ఎదురు చూడగా (2)

నన్ను సిగ్గుపడనియ్యవు - రక్షించెదవు (2)

నాకు రెండింతలుగా మేలు చేయువాడవు (2)

||కృప కృప||

Bandhakamulo Bandhimpa - Badiyundagaa

Nireekshanato Naa Hrudayam - Eduru Choodagaa (2)

Nannu Siggupadaniyyavu - Rakshinchedavu (2)

Naaku Rendintalugaa Melu Cheyuvaadavu (2)

||Krupa Krupa||

Verse 3

కఠినమైన శ్రమలే - నన్ను తరుముచుండగా

విశ్వాసంతో నా కన్నులు - నీ తట్టు తిరుగుగా (2)

నన్ను ధైర్యపరచువాడవు - దారిచూపువాడవు (2)

నిందకు ప్రతిగా గొప్ప ఘనత నిచ్చువాడవు (2)

||కృప కృప||

Kathinamaina Shramale - Nannu Tarumuchundagaa

Vishvaasanto Naa Kannulu - Nee Tattu Tirugugaa (2)

Nannu Dhairyaparachuvaadavu - Daarichoopuvaadavu (2)

Nindaku Pratigaa Goppa Ghanata Nichchuvaadavu (2)

||Krupa Krupa||

Verse 4

నా బ్రతుకు దినములు - గతియించు చుండగా

నీ కార్యములతో - నూతన పరచుచుండగా (2)

నన్ను నడిపించువాడవు - దీవించు వాడవు (2)

నన్ను పరిపూర్ణముగా ఆశీర్విదించువాడవు (2)

||కృప కృప||

Naa Bratuku Dinamulu - Gatiyinchu Chundagaa

Nee Kaaryamulato - Nootana Parachuchundagaa (2)

Nannu Nadipinchuvaadavu - Deevinchu Vaadavu (2)

Nannu Paripoornamugaa Aasheervidinchuvaadavu (2)

||Krupa Krupa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P