Skip to content
ThuthiThuthiThuthi

Prema Bandhamu Amoolya Bandhamu Naa Yesu Bandhamu Nannu Song Lyricsప్రేమ బంధము అమూల్య బంధము నా యేసు బంధము నన్ను

Prema Bandhamu Amoolya Bandhamu Naa Yesu Bandhamu Nannu Lyrics in Telugu & English

Present

Chorus

ప్రేమ బంధము అమూల్య బంధము

నా యేసు బంధము నన్ను విడువనే విడువడు

పేగు బంధమైన నన్ను మరచిపోవునేమో

నా యేసు నీ బంధము నన్ను మరువనే మరువదు

ఈ బంధము మారువనే మరువదు

రక్షణాధారమైన యేసు నన్ను తాకగా

నా హృదయముప్పొంగెను నా బ్రతుకు మారిపోయే

హల్లెలూయా... హల్లెలూయా...

Prema Bandhamu Amoolya Bandhamu

Naa Yesu Bandhamu Nannu Viduvane Viduvadu

Pegu Bandhamaina Nannu Marachipovunemo

Naa Yesu Nee Bandhamu Nannu Maruvane Maruvadu

Ee Bandhamu Maaruvane Maruvadu

Rakshanaadhaaramaina Yesu Nannu Taakagaa

Naa Hrudayamuppongenu Naa Bratuku Maaripoye

Hallelooyaa... Hallelooyaa...

Verse 1

నిజముగా నీ ప్రేమ బంధం కలిగిన నీ కుమారుడును

నీ పరిశుద్ధ రక్తం చేత కొనుక్కొంటిమయ్య (2)

నన్ను ప్రేమించిన ప్రియ యేసయ్య సోత్రము నీకే

నన్ను రక్షించిన రక్షకుడా నా సోత్రము నీకే (2)

Nijamugaa Nee Prema Bandham Kaligina Nee Kumaarudunu

Nee Parishuddha Raktam Cheta Konukkontimayya (2)

Nannu Preminchina Priya Yesayya Sotramu Neeke

Nannu Rakshinchina Rakshakudaa Naa Sotramu Neeke (2)

Verse 2

హల్లెలూయా... హల్లెలూయా...

ప్రియముగా నీ ప్రేమ బంధం నన్ను ఆదరించేనయ్యా

నా ప్రతి ఇక్కట్లలో నన్ను నడిపించేనయ్యా నడిపించేనయ్యా

నీ బంధం కన్నా ఏ బంధము ఆదరించలేదు

నీ ప్రేమ కన్నా ఏ ప్రేమ నన్ను ఆదరించలేదు [2]

హల్లెలూయా... హల్లెలూయా...

||ప్రేమ బంధము||

Hallelooyaa... Hallelooyaa...

Priyamugaa Nee Prema Bandham Nannu Aadarinchenayyaa

Naa Prati Ikkatlalo Nannu Nadipinchenayyaa Nadipinchenayyaa

Nee Bandham Kannaa E Bandhamu Aadarinchaledu

Nee Prema Kannaa E Prema Nannu Aadarinchaledu [2]

Hallelooyaa... Hallelooyaa...

||Prema Bandhamu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P