Skip to content
ThuthiThuthiThuthi

Premamayaa Yesu Prabhuvaa Ninne Stutintunu Prabhuvaa Song Lyricsప్రేమమయా యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా

Premamayaa Yesu Prabhuvaa Ninne Stutintunu Prabhuvaa Lyrics in Telugu & English

Present

Verse 1

ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా (2)

అనుదినమూ - అనుక్షణము (2)

నిన్నే స్తుతింతును ప్రభువా (2)

ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా

Premamayaa Yesu Prabhuvaa - Ninne Stutintunu Prabhuvaa (2)

Anudinamoo - Anukshanamu (2)

Ninne Stutintunu Prabhuvaa (2)

Premamayaa Yesu Prabhuvaa - Ninne Stutintunu Prabhuvaa

Verse 2

ఏ యోగ్యత లేని నన్ను - నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా (2)

నన్నెంతగానో ప్రేమించినావు (2)

నీ ప్రాణమిచ్చావు నాకై (2)

ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా

E Yogyata Leni Nannu - Neevu Premato Pilichaavu Prabhuvaa (2)

Nannentagaano Preminchinaavu (2)

Nee Praanamichchaavu Naakai (2)

Premamayaa Yesu Prabhuvaa - Ninne Stutintunu Prabhuvaa

Verse 3

ఎదవాకిటను నీవు నిలచి - నా హృదయాన్ని తట్టావు ప్రభువా (2)

హౄదయాంగణములోకి అరుదెంచినావు (2)

నాకెంతో ఆనందమే (2)

ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా

Edavaakitanu Neevu Nilachi - Naa Hrudayaanni Tattaavu Prabhuvaa (2)

Hroodayaanganamuloki Arudenchinaavu (2)

Naakento Aanandame (2)

Premamayaa Yesu Prabhuvaa - Ninne Stutintunu Prabhuvaa

Verse 4

శోధనలు నను చుట్టుకొనినా - ఆవేదనలు నను అలుముకొనినా (2)

శోధన, రోదన ఆవేదనలో (2)

నిన్నే స్తుతింతు (ను) ప్రభువా (2)

Shodhanalu Nanu Chuttukoninaa - Aavedanalu Nanu Alumukoninaa (2)

Shodhana, Rodana Aavedanalo (2)

Ninne Stutintu (Nu) Prabhuvaa (2)

Verse 5

ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా (2)

అనుదినమూ - అనుక్షణము (2)

నిన్నే స్తుతింతును ప్రభువా (2)

ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా

Premamayaa Yesu Prabhuvaa - Ninne Stutintunu Prabhuvaa (2)

Anudinamoo - Anukshanamu (2)

Ninne Stutintunu Prabhuvaa (2)

Premamayaa Yesu Prabhuvaa - Ninne Stutintunu Prabhuvaa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P