Premaku Prati Roopamaa Naa Yesayyaa Lyrics in Telugu & English
Verse 1
ప్రేమకు ప్రతి రూపమా నా యేసయ్యా
పరమును విడిచి భువికేతెంచితివ (2)
సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ
అయనకు ఇష్టులైన వారికి సమాధానము (2)
Premaku Prati Roopamaa Naa Yesayyaa
Paramunu Vidichi Bhuviketenchitiva (2)
Sarvonnata Sthalamulalo Devunike Mahima
Ayanaku Ishtulaina Vaariki Samaadhaanamu (2)
Verse 2
ఆశ్చర్య కరుడవు ఆలోచన కర్తవు
నిత్యుడుగు తండ్రివి బలవంతుడైనా దేవుడవు (2)
పశువుల పాకలో పశువుల తొట్టిలో (2)
పాప రహితునిగా పరుండినావ (2)
||సర్వోన్నత||
Aashcharya Karudavu Aalochana Kartavu
Nityudugu Tandrivi Balavantudainaa Devudavu (2)
Pashuvula Paakalo Pashuvula Tottilo (2)
Paapa Rahitunigaa Parundinaava (2)
||Sarvonnata||
Verse 3
నజరేతువాడవు - మరియ తనయుడవు
పరిశుద్ధుడవు - ఇమ్మానుయేలు దేవుడవు (2)
దావీదు పురములో - బేత్లేహేముఊరిలో (2)
లోక రక్షకునిగా - జన్మించినావా (2)
||సర్వోన్నత||
Najaretuvaadavu - Mariya Tanayudavu
Parishuddhudavu - Immaanuyelu Devudavu (2)
Daaveedu Puramulo - Betlehemuoorilo (2)
Loka Rakshakunigaa - Janminchinaavaa (2)
||Sarvonnata||
Verse 4
సర్వోన్నతుడవు - సర్వసృష్టికర్తవు
సర్వశక్తిమంతుడవు - ఇశ్రాయేలు దేవుడవు (2)
గోల్గతా స్థలములో - లోకపాపముకై
Sarvonnatudavu - Sarvasrushtikartavu
Sarvashaktimantudavu - Ishraayelu Devudavu (2)
Golgataa Sthalamulo - Lokapaapamukai
Verse 5
అమరమూర్తిగా - అమరుడైనవా (2)
||సర్వోన్నత||
Amaramoortigaa - Amarudainavaa (2)
||Sarvonnata||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.