Priya Yesuni Sainya Veerulamu Lyrics in Telugu & English
Verse 1
ప్రియ యేసుని సైన్య వీరులము
సైన్య వీరులము సైన్యవీరులము
శ్రేయంపు సిలువను మోసెదము
సైన్య వీరులము సైన్యవీరులము
Priya Yesuni Sainya Veerulamu
Sainya Veerulamu Sainyaveerulamu
Shreyampu Siluvanu Mosedamu
Sainya Veerulamu Sainyaveerulamu
Verse 2
మన తండ్రి సమాధాన ప్రభువు
మన సర్వాయుధము మన నమ్రతయే
మన ఆత్మ సహాయకు డాయనే
సైన్య వీరులము సైన్యవీరులము
Mana Tandri Samaadhaana Prabhuvu
Mana Sarvaayudhamu Mana Namrataye
Mana Aatma Sahaayaku Daayane
Sainya Veerulamu Sainyaveerulamu
Verse 3
ఎల్లప్పుడు యేసుని ధ్యానింతుము
ఎల్లరము జీవము నొసగెదము
చల్లని యేసు ప్రేమకై సమర్పింతుము
సైన్య వీరులము సైన్య వీరులము
Ellappudu Yesuni Dhyaanintumu
Ellaramu Jeevamu Nosagedamu
Challani Yesu Premakai Samarpintumu
Sainya Veerulamu Sainya Veerulamu
Verse 4
యేసు క్రీస్తుని ప్రేమకై చనిపోదుము
యేసుకై కాయ కసరులనైన తిందుము
వేసినట్టి ముందంజను వెనుదీయము
సైన్యవీరులము సైన్యవీరులము
Yesu Kreestuni Premakai Chanipodumu
Yesukai Kaaya Kasarulanaina Tindumu
Vesinatti Mundanjanu Venudeeyamu
Sainyaveerulamu Sainyaveerulamu
Verse 5
లోక స్నేహపు బంధముల్ త్రుంచితిమి
లోక మాయల నెల్లను విడిచితిమి
వీకతో ప్రభుని కెదల నిచ్చితిమి
సైన్య వీరులము సైన్య వీరులము
Loka Snehapu Bandhamul Trunchitimi
Loka Maayala Nellanu Vidichitimi
Veekato Prabhuni Kedala Nichchitimi
Sainya Veerulamu Sainya Veerulamu
Verse 6
రక్షణమార్గమిదేయని యెరిగితిమి
అక్షయంబుగ నాత్మలో నాటితిమి
లక్ష్యబెట్టము చావు బ్రతుకులను
సైన్య వీరులము సైన్య వీరులము
Rakshanamaargamideyani Yerigitimi
Akshayambuga Naatmalo Naatitimi
Lakshyabettamu Chaavu Bratukulanu
Sainya Veerulamu Sainya Veerulamu
Verse 7
వైరికోటల నాశంబు గావింతుము
కోరి శుభవేళ సత్యంబు చాటెదము
చేరిసాక్ష్యము లీయను భయపడము
సైన్య వీరులము సైన్య వీరులము
Vairikotala Naashambu Gaavintumu
Kori Shubhavela Satyambu Chaatedamu
Cherisaakshyamu Leeyanu Bhayapadamu
Sainya Veerulamu Sainya Veerulamu
Verse 8
హల్లెలూయా జయంబును తెలిపెదము
ఉల్లాసముతో ప్రభునిరాక చాటెదము
ఎల్ల పాపాంధకారముల్ బాపెదము
సైన్య వీరులము సైన్య వీరులము
Hallelooyaa Jayambunu Telipedamu
Ullaasamuto Prabhuniraaka Chaatedamu
Ella Paapaandhakaaramul Baapedamu
Sainya Veerulamu Sainya Veerulamu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.