Skip to content
ThuthiThuthiThuthi

Priya Yesuni Sainyapu Veerulamu Prabhuyesuto Song Lyricsప్రియ యేసుని సైన్యపు వీరులము ప్రభుయేసుతో

Also searched as: priya yesu

Priya Yesuni Sainyapu Veerulamu Prabhuyesuto Lyrics in Telugu & English

Present

Chorus

ప్రియ యేసుని సైన్యపు వీరులము

ప్రభుయేసుతో నడచెదము

తన రుధిరపు అడుగుల జాడలలో

విజయంబుతో సాగెదము

తన దివ్య యవ్వన రక్తమును

చిందించెను మా కొరకు

మా యవ్వన జీవిత మేసునికై అర్పింతుము

ముదముగను

Priya Yesuni Sainyapu Veerulamu

Prabhuyesuto Nadachedamu

Tana Rudhirapu Adugula Jaadalalo

Vijayambuto Saagedamu

Tana Divya Yavvana Raktamunu

Chindinchenu Maa Koraku

Maa Yavvana Jeevita Mesunikai Arpintumu

Mudamuganu

Verse 1

పాపపు చెలగాటములు

సుంకర సహవాసములు

సాతానునితో గల స్నేహములు

వలదని ప్రభు చేరితిమి

ప్రభు యేసు వసియించగను

మా దేహమే గేహముగా

ప్రభు యేసుకై జీవించెదము

లోకము త్యజియించెదము

||ప్రియ||

Paapapu Chelagaatamulu

Sunkara Sahavaasamulu

Saataanunito Gala Snehamulu

Valadani Prabhu Cheritimi

Prabhu Yesu Vasiyinchaganu

Maa Dehame Gehamugaa

Prabhu Yesukai Jeevinchedamu

Lokamu Tyajiyinchedamu

||Priya||

Verse 2

నశియించిన ఆత్మలకై

మా యెదలో భారముతో

పయనించెదము

శ్రమియించెదము

ప్రభుయేసు సహాయముతో

బలపర్చు యేసుని బట్టియెగా

భీకరమగు కార్యముల

ప్రభుయేసుకై సాధించెదము

ఆత్మల నార్జించెదము

||ప్రియ||

Nashiyinchina Aatmalakai

Maa Yedalo Bhaaramuto

Payaninchedamu

Shramiyinchedamu

Prabhuyesu Sahaayamuto

Balaparchu Yesuni Battiyegaa

Bheekaramagu Kaaryamula

Prabhuyesukai Saadhinchedamu

Aatmala Naarjinchedamu

||Priya||

Verse 3

మా విజయ నినాదములు

సంగీత సునాదములు

యువజనములలో వినిపించెదము

ప్రతి గృహ ప్రాంగణములలో

ప్రవణుడు ప్రభు క్రీస్తుని చేతులలో

బలమైన యోధులుగా

సాతాను కోటలు కూల్చెదము

ప్రభుధ్వజము నాటెదము

||ప్రియ||

Maa Vijaya Ninaadamulu

Sangeeta Sunaadamulu

Yuvajanamulalo Vinipinchedamu

Prati Gruha Praanganamulalo

Pravanudu Prabhu Kreestuni Chetulalo

Balamaina Yodhulugaa

Saataanu Kotalu Koolchedamu

Prabhudhvajamu Naatedamu

||Priya||

Verse 4

ప్రియ యేసుని సైన్యపు వీరులము

ప్రభుయేసుతో నడచెదము

Priya Yesuni Sainyapu Veerulamu

Prabhuyesuto Nadachedamu

Verse 5

తన రుధిరపు అడుగుల జాడలలో

విజయంబుతో సాగెదము

Tana Rudhirapu Adugula Jaadalalo

Vijayambuto Saagedamu

Verse 6

తన దివ్య యవ్వన రక్తమును

చిందించెను మా కొరకు

Tana Divya Yavvana Raktamunu

Chindinchenu Maa Koraku

Verse 7

మా యవ్వన జీవిత మేసునికై అర్పింతుము

ముదముగను

Maa Yavvana Jeevita Mesunikai Arpintumu

Mudamuganu

Verse 8

పాపపు చెలగాటములు

సుంకర సహవాసములు

Paapapu Chelagaatamulu

Sunkara Sahavaasamulu

Verse 9

సాతానునితో గల స్నేహములు

వలదని ప్రభు చేరితిమి

Saataanunito Gala Snehamulu

Valadani Prabhu Cheritimi

Verse 10

ప్రభు యేసు వసియించగను

మా దేహమే గేహముగా

Prabhu Yesu Vasiyinchaganu

Maa Dehame Gehamugaa

Verse 11

ప్రభు యేసుకై జీవించెదము

లోకము త్యజియించెదము

||ప్రియ||

Prabhu Yesukai Jeevinchedamu

Lokamu Tyajiyinchedamu

||Priya||

Verse 12

నశియించిన ఆత్మలకై

మా యెదలో భారముతో

పయనించెదము

శ్రమియించెదము

ప్రభుయేసు సహాయముతో

బలపర్చు యేసుని బట్టియెగా

భీకరమగు కార్యముల

ప్రభుయేసుకై సాధించెదము

ఆత్మల నార్జించెదము

||ప్రియ||

Nashiyinchina Aatmalakai

Maa Yedalo Bhaaramuto

Payaninchedamu

Shramiyinchedamu

Prabhuyesu Sahaayamuto

Balaparchu Yesuni Battiyegaa

Bheekaramagu Kaaryamula

Prabhuyesukai Saadhinchedamu

Aatmala Naarjinchedamu

||Priya||

Verse 13

మా విజయ నినాదములు

సంగీత సునాదములు

యువజనములలో వినిపించెదము

ప్రతి గృహ ప్రాంగణములలో

ప్రవణుడు ప్రభు క్రీస్తుని చేతులలో

బలమైన యోధులుగా

సాతాను కోటలు కూల్చెదము

ప్రభుధ్వజము నాటెదము

||ప్రియ||

Maa Vijaya Ninaadamulu

Sangeeta Sunaadamulu

Yuvajanamulalo Vinipinchedamu

Prati Gruha Praanganamulalo

Pravanudu Prabhu Kreestuni Chetulalo

Balamaina Yodhulugaa

Saataanu Kotalu Koolchedamu

Prabhudhvajamu Naatedamu

||Priya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P