Skip to content
ThuthiThuthiThuthi

Raajulaku Raaju Prabhuvulaku Prabhuvu Rakshakuniga Song Lyricsరాజులకు రాజు ప్రభువులకు ప్రభువు రక్షకునిగ

Also searched as: rajulaku raju, rajulaku

Raajulaku Raaju Prabhuvulaku Prabhuvu Rakshakuniga Lyrics in Telugu & English

Present

Chorus

రాజులకు రాజు

ప్రభువులకు ప్రభువు

రక్షకునిగ అరుదెంచిన రోజు

మహోన్నతుడు సర్వశక్తుడు

పుడమిపై పుట్టిన రోజు (2)

అదే అదే క్రిస్మస్ రోజు (2)

||రాజులకు రాజు||

Raajulaku Raaju

Prabhuvulaku Prabhuvu

Rakshakuniga Arudenchina Roju

Mahonnatudu Sarvashaktudu

Pudamipai Puttina Roju (2)

Ade Ade Krismas Roju (2)

||Raajulaku Raaju||

Verse 1

విశ్వమంత ఏలేటి రారాజుకు

తలవాల్చుటకు

చోటు లేకుండెను (2)

బెత్లెహేములో పసుల తొట్టిలో

రక్షకుడేసు పవళించెను (2)

" అదే అదే క్రిస్మస్ రోజు "

||రాజులకు రాజు||

Vishvamanta Eleti Raaraajuku

Talavaalchutaku

Chotu Lekundenu (2)

Betlehemulo Pasula Tottilo

Rakshakudesu Pavalinchenu (2)

" Ade Ade Krismas Roju "

||Raajulaku Raaju||

Verse 2

తూర్పుదేశ జ్ఞానులు

ప్రభువును గాంచ

తారను చూసి పయనించిరి (2)

బంగారము,సాంబ్రాణి,

బోళములను కానుకగ

అర్పించిరి (2)

" అదే అదే క్రిస్మస్ రోజు "

||రాజులకు రాజు||

Toorpudesha Jnyaanulu

Prabhuvunu Gaancha

Taaranu Choosi Payaninchiri (2)

Bangaaramu,saambraani,

Bolamulanu Kaanukaga

Arpinchiri (2)

" Ade Ade Krismas Roju "

||Raajulaku Raaju||

Verse 3

గొర్రెలను కాయుచున్న కాపరులకు

దేవదూత శుభవార్త అందించెను (2)

వేగిరమే ప్రభువు చెంత కేతెంచి

స్తోత్రములు ఆయనకు చెల్లించిరి (2)

""అదే అదే క్రిస్మస్ రోజు "

||రాజులకు రాజు||

Gorrelanu Kaayuchunna Kaaparulaku

Devadoota Shubhavaarta Andinchenu (2)

Vegirame Prabhuvu Chenta Ketenchi

Stotramulu Aayanaku Chellinchiri (2)

""ade Ade Krismas Roju "

||Raajulaku Raaju||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R