Skip to content
ThuthiThuthiThuthi

Raajulaku Raaraaju Yesu Janana Mondina Roju Song Lyricsరాజులకు రారాజు యేసు జనన మొందిన రోజు

Also searched as: rajulaku

Raajulaku Raaraaju Yesu Janana Mondina Roju Lyrics in Telugu & English

Present

Chorus

రాజులకు రారాజు యేసు జనన మొందిన రోజు (2)

హల్లెలుయా పల్లవులతో హల్లెలుయా స్తోత్రములతో

వెల్లివిరిసిన గానం దూతగణముల గీతం (2)

Raajulaku Raaraaju Yesu Janana Mondina Roju (2)

Halleluyaa Pallavulato Halleluyaa Stotramulato

Vellivirisina Gaanam Dootaganamula Geetam (2)

Verse 1

రెండు వేల వత్సరాలుగా పరిమళించిన గానం

మలినమైన హృదయ సీమను శుద్ధి చేసెడి భావం (2)

మరణకరమగు మనిషి బ్రతుకులో (2)

జీవకాంతుల శాంతి కిరణం

ఈ గానం హల్లెలుయా ఈ భావం హల్లెలుయా (2)

||రాజులకు||

Rendu Vela Vatsaraalugaa Parimalinchina Gaanam

Malinamaina Hrudaya Seemanu Shuddhi Chesedi Bhaavam (2)

Maranakaramagu Manishi Bratukulo (2)

Jeevakaantula Shaanti Kiranam

Ee Gaanam Halleluyaa Ee Bhaavam Halleluyaa (2)

||Raajulaku||

Verse 2

దైవ ప్రేమ దీన రూపమై భువిలో వెలసిన వేళలో

భావి జీవన దివ్య దీపమై కాంతు లీనుచు త్రోవలో (2)

పరమ పురమును చేరువరకును (2)

అరుణ శోభల కాంతి కిరణం

ఈ గానం హల్లెలుయా ఈ భావం హల్లెలుయా (2)

||రాజులకు||

Daiva Prema Deena Roopamai Bhuvilo Velasina Velalo

Bhaavi Jeevana Divya Deepamai Kaantu Leenuchu Trovalo (2)

Parama Puramunu Cheruvarakunu (2)

Aruna Shobhala Kaanti Kiranam

Ee Gaanam Halleluyaa Ee Bhaavam Halleluyaa (2)

||Raajulaku||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R