Skip to content
ThuthiThuthiThuthi

Raatikundanu Nenu Khaaleeyaiyunnaanu Song Lyricsరాతికుండను నేను ఖాళీయైయున్నాను

Raatikundanu Nenu Khaaleeyaiyunnaanu Lyrics in Telugu & English

Present

Verse 1

రాతికుండను నేను ఖాళీయైయున్నాను (2)

Raatikundanu Nenu Khaaleeyaiyunnaanu (2)

Verse 2

నింపుమా అంచులవరకు (2)

నీకింపుగా మార్చబడుటకు (2)

// రాతికుండను //

Nimpumaa Anchulavaraku (2)

Neekimpugaa Maarchabadutaku (2)

// Raatikundanu //

Verse 3

వెర్రిద్రాక్షలు లోనికి చేరెను

అంతరంగము చేదుగ మారెను (2)

మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా (2)

శుభ్రము చేయుమా నను శుభ్రము చేయుమా

// నింపుమా //

Verridraakshalu Loniki Cherenu

Antarangamu Cheduga Maarenu (2)

Maadhuryam Panchutaku Tagina Paatragaa (2)

Shubhramu Cheyumaa Nanu Shubhramu Cheyumaa

// Nimpumaa //

Verse 4

జీవడంబము మిగిలియుండెను

లోక స్నేహము చెరుపుచుండెను (2)

మాలిన్యం ఏమాత్రం అంటకుండగా (2)

భద్రము చేయుమా నను భద్రము చేయుమా

// నింపుమా //

Jeevadambamu Migiliyundenu

Loka Snehamu Cherupuchundenu (2)

Maalinyam Emaatram Antakundagaa (2)

Bhadramu Cheyumaa Nanu Bhadramu Cheyumaa

// Nimpumaa //

Verse 5

తప్పు బోధకు కలత చెందక

చెడ్డమాటతో శ్రమను పొందక (2)

నీకోసం నమ్మికతో ఎదురుచూడగా (2)

సిద్ధము చేయుమా నను సిద్ధము చేయుమా

// నింపుమా //

Tappu Bodhaku Kalata Chendaka

Cheddamaatato Shramanu Pondaka (2)

Neekosam Nammikato Eduruchoodagaa (2)

Siddhamu Cheyumaa Nanu Siddhamu Cheyumaa

// Nimpumaa //

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R