Skip to content
ThuthiThuthiThuthi

Raavayya Yesunaadhaa Maa Rakshanamaargamu Song Lyricsరావయ్య యేసునాధా మా రక్షణమార్గము

Raavayya Yesunaadhaa Maa Rakshanamaargamu Lyrics in Telugu & English

Present

Chorus

రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము

నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు

హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి

మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను

||రావయ్య||

Raavayya Yesunaathaa Maa Rakshana Maargamu

Nee Seva Jeya Mammu Jepattutaku

Hadduleka Memu Ila Moddulamai Yuntimi

Maa Koddi Buddulanni Diddi Rakshimpanu

||Raavayya||

Verse 1

నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి

మా గండంబులన్నియు ఖండించుటకు

||రావయ్య||

Nindu Vedukatonu Mammu Benduvadaka Chesi

Maa Gandambulanniyu Khandinchutaku

||Raavayya||

Verse 2

మేర లేని పాపము మాకు భారమైన మోపు

నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు

||రావయ్య||

Mera Leni Paapamu Maaku Bhaaramaina Mopu

Neevu Doorambugaa Jesi Daari Jooputaku

||Raavayya||

Verse 3

పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను

మా పాపంబులన్నియు పారద్రోలుటకు

||రావయ్య||

Paapulamayya Memu Parama Tandrini Gaanakanu

Maa Paapambulanniyu Paaradrolutaku

||Raavayya||

Verse 4

అందమైన నీదు పరమానంద పురమందు

మేమందరము జేరి యానందించుటకు

||రావయ్య||

Andamaina Needu Paramaananda Puramandu

Memandaramu Jeri Yaanandinchutaku

||Raavayya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R