Skip to content
ThuthiThuthiThuthi

Rajatotsavambu Nedu Naa Yesu Raajaa Song Lyricsరజతోత్సవంబు నేడు నా యేసు రాజా

Rajatotsavambu Nedu Naa Yesu Raajaa Lyrics in Telugu & English

Present

Chorus

రజతోత్సవంబు నేడు నా యేసు రాజా

భజియింతుమయ్యా నిన్నే ఓ దివ్య తేజా

యీ మందిరంబు నందు నిలచియుండుమయ్యా

మా మదిని సంతసంబు వనగూర్చుమయ్యా

||రజతోత్సవంబు||

Rajatotsavambu Nedu Naa Yesu Raajaa

Bhajiyintumayyaa Ninne O Divya Tejaa

Yee Mandirambu Nandu Nilachiyundumayyaa

Maa Madini Santasambu Vanagoorchumayyaa

||Rajatotsavambu||

Verse 1

కల్వరి దేవాలయమును కట్టించి యిచ్చావు

సిలువ సువార్తను చాటింప నిలిపావు

నీ కార్యములు ఎంతో బలమైనవి దేవా

మా కొరకు మనుజునిగా జనియించినావయ్యా

||రజతోత్సవంబు||

Kalvari Devaalayamunu Kattinchi Yichchaavu

Siluva Suvaartanu Chaatimpa Nilipaavu

Nee Kaaryamulu Ento Balamainavi Devaa

Maa Koraku Manujunigaa Janiyinchinaavayyaa

||Rajatotsavambu||

Verse 2

యిరువది అయిదేండ్లు మాకు తోడుగా వుంటువి

కరువైన కాటకమైన ఆదరించి నడిపితివి

నీ ప్రేమ మరువగలేము మాపాలిదైవమా

మా ప్రార్ధనాలించి మా స్తుతులు గైకొనుమా

||రజతోత్సవంబు||

Yiruvadi Ayidendlu Maaku Todugaa Vuntuvi

Karuvaina Kaatakamaina Aadarinchi Nadipitivi

Nee Prema Maruvagalemu Maapaalidaivamaa

Maa Praardhanaalinchi Maa Stutulu Gaikonumaa

||Rajatotsavambu||

Verse 3

నీ అద్బుతంబులిచట జనులు చూడ జరిగించు

నీ ఆత్మతో నింపి నిన్ను గొల్వ నడిపించు

ఆత్మీయత ఆనందం సంఘములో పండించు

నీతియని వాక్యముతో మమ్మునెల్ల స్థిరపరచు

||రజతోత్సవంబు||

Nee Adbutambulichata Janulu Chooda Jariginchu

Nee Aatmato Nimpi Ninnu Golva Nadipinchu

Aatmeeyata Aanandam Sanghamulo Pandinchu

Neetiyani Vaakyamuto Mammunella Sthiraparachu

||Rajatotsavambu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R