Rakshana Ponditivaa Nireekshana Nonditivaa Lyrics in Telugu & English
Chorus
రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా
బ్రతుకిల మారినదానీ భారం తీరినదా
Rakshana Ponditivaa Nireekshana Nonditivaa
Bratukila Maarinadaanee Bhaaram Teerinadaa
Verse 1
ఎన్నాళ్లు పాపపుబ్రతుకు
ఎందాక ఈ శాపపు పరుగు
అంతయు మరణమేగా
నీ అంతము నరకమేగా
||రక్షణ||
Ennaallu Paapapubratuku
Endaaka Ee Shaapapu Parugu
Antayu Maranamegaa
Nee Antamu Narakamegaa
||Rakshana||
Verse 2
ఆగదు సమయం నీ రక్షణకై
ఆగదు మరణం నీ కోరికపై
అనువగు సమయమిదే
నీ రక్షణ సుదినమిదే
||రక్షణ||
Aagadu Samayam Nee Rakshanakai
Aagadu Maranam Nee Korikapai
Anuvagu Samayamide
Nee Rakshana Sudinamide
||Rakshana||
Verse 3
ఎన్నాళ్లుగ ప్రభు నెదిరించితివో
ఎందాక ప్రభుని విసికించితివో
కొంచెము యోచించు
నీ వించుక గమనించు
||రక్షణ||
Ennaalluga Prabhu Nedirinchitivo
Endaaka Prabhuni Visikinchitivo
Konchemu Yochinchu
Nee Vinchuka Gamaninchu
||Rakshana||
Verse 4
పాపము నుండి తిరుగుము నేడే
పాపిని ప్రభువా మన్నించు మని
పరితాపము పొంది
ప్రార్ధించుము ఈ దినమే
||రక్షణ||
Paapamu Nundi Tirugumu Nede
Paapini Prabhuvaa Manninchu Mani
Paritaapamu Pondi
Praardhinchumu Ee Diname
||Rakshana||
Verse 5
ప్రేమమయుడు ప్రభువగు క్రీస్తు
ప్రాణము పెట్టెను సిలువలో నీకై
పాపము తొలగించున్
నీ శాపము పరిమార్చున్
||రక్షణ||
Premamayudu Prabhuvagu Kreestu
Praanamu Pettenu Siluvalo Neekai
Paapamu Tolaginchun
Nee Shaapamu Parimaarchun
||Rakshana||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.