Skip to content
ThuthiThuthiThuthi

Raktam Jayam Yesu Raktam Jayam Siluvalo Kaarchina Song Lyricsరక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కార్చిన

Raktam Jayam Yesu Raktam Jayam Siluvalo Kaarchina Lyrics in Telugu & English

Present

Chorus

రక్తం జయం యేసు రక్తం జయం

Raktam Jayam Yesu Raktam Jayam

Verse 1

సిలువలో కార్చిన రక్తం జయం (2)

యేసు రక్తమే జయం

యేసు రక్తమే జయం

యేసు రక్తమే జయం

యేసు రక్తమే జయం

||రక్తం జయం||

Siluvalo Kaarchina Raktam Jayam (2)

Yesu Raktame Jayam

Yesu Raktame Jayam

Yesu Raktame Jayam

Yesu Raktame Jayam

||Raktam Jayan||

Verse 2

పాపమును కడిగే రక్తం

మనసాక్షిని శుద్ధి చేసే రక్తం (2)

శిక్షను తప్పించే రక్తం (2)

అమూల్యమైన యేసు రక్తం

||రక్తం జయం||

Paapamunu Kadige Raktam

Manasaakshini Shuddhi Chese Raktam (2)

Shikshanu Tappinche Raktam (2)

Amoolyamaina Yesu Raktam

||Raktam Jayan||

Verse 3

పరిశుద్దినిగా చేసే రక్తం

తండ్రి తో సంధి చేసే రక్తం (2)

పరిశుద్ధ స్థలములో చెర్చు రక్తం (2)

నిష్కలంకమైన యేసు రక్తం

||రక్తం జయం||

Parishuddinigaa Chese Raktam

Tandri To Sandhi Chese Raktam (2)

Parishuddha Sthalamulo Cherchu Raktam (2)

Nishkalankamaina Yesu Raktam

||Raktam Jayan||

Verse 4

నీతిమంతునిగా చేసిన రక్తం

నిర్దోషినిగా మార్చిన రక్తం (2)

నిత్య నిభందన చేసిన రక్తం (2)

నిత్య జీవమిచ్చు యేసు రక్తం

||రక్తం జయం||

Neetimantunigaa Chesina Raktam

Nirdoshinigaa Maarchina Raktam (2)

Nitya Nibhandana Chesina Raktam (2)

Nitya Jeevamichchu Yesu Raktam

||Raktam Jayan||

Verse 5

క్రయధనమును చెల్లించిన రక్తం

బలులు అర్పణలు కోరని రక్తం (2)

నన్ను విమోచిమ్చిన రక్తం (2)

క్రొత్త నిభంధాన యేసు రక్తం

||రక్తం జయం||

Krayadhanamunu Chellinchina Raktam

Balulu Arpanalu Korani Raktam (2)

Nannu Vimochimchina Raktam (2)

Krotta Nibhandhaana Yesu Raktam

||Raktam Jayan||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R