Skip to content
ThuthiThuthiThuthi

Randi Raarandoy Yesayyanu Choosoddaam Song Lyricsరండి రారండోయ్ యేసయ్యను చూసొద్దాం

Randi Raarandoy Yesayyanu Choosoddaam Lyrics in Telugu & English

Present

Chorus

రండి రారండోయ్ యేసయ్యను చూసొద్దాం

రండి రారండోయ్ బెత్లహేముకు పోయొద్దాం (2)

యేసయ్య పుట్టెను ప్రవచన పురుషునిగా

ప్రభువే వెలసెను దావీదు పురములో (2)

రాజాధిరాజు ప్రభువుల ప్రభువే

రండిరండి రారండి యేసయ్యను చూసొద్దాం

రండి రండి రారండి

రాజాది రాజును పూజిద్దాం (2)

రాజుల రాజు పసి బాలుడై

పశువుల పాకలో పవళించినాడు

పశువుల పాకలో పవళించినాడు

||రండి రారండోయ్||

Randi Raarandoy Yesayyanu Choosoddaam

Randi Raarandoy Betlahemuku Poyoddaam (2)

Yesayya Puttenu Pravachana Purushunigaa

Prabhuve Velasenu Daaveedu Puramulo (2)

Raajaadhiraaju Prabhuvula Prabhuve

Randirandi Raarandi Yesayyanu Choosoddaam

Randi Randi Raarandi

Raajaadi Raajunu Poojiddaam (2)

Raajula Raaju Pasi Baaludai

Pashuvula Paakalo Pavalinchinaadu

Pashuvula Paakalo Pavalinchinaadu

||Randi Raarandoy||

Verse 1

పరమందు దూతలు భూవి పైకి దిగివచ్చారు

సర్వోన్నత స్థలములలో

దేవుని మహిమ పరిచారు

ఆ గొర్రెల కాపరులు దూతలను చూశారు

రక్షకుడు నేడు మన కొరకు పుట్టాడని

శిశువును చూచి ఎలుగెత్తి చాటారు

||రండి రారండోయ్||

Paramandu Dootalu Bhoovi Paiki Digivachchaaru

Sarvonnata Sthalamulalo

Devuni Mahima Parichaaru

Aa Gorrela Kaaparulu Dootalanu Chooshaaru

Rakshakudu Nedu Mana Koraku Puttaadani

Shishuvunu Choochi Elugetti Chaataaru

||Randi Raarandoy||

Verse 2

చుక్కను చూచిన ఆ తూర్పు జ్ఞానులు

బెత్లహేము పురమునకు కానుకలు తెచ్చారు (2)

ప్రభువును చూచి పూజించి వెళ్లారు

లోకానికి రక్ష కుడు పుట్టాడని

పాప క్షమాపణ గొప్ప రక్షణ తెచ్చాడని

||రండి రారండోయ్||

Chukkanu Choochina Aa Toorpu Jnyaanulu

Betlahemu Puramunaku Kaanukalu Techchaaru (2)

Prabhuvunu Choochi Poojinchi Vellaaru

Lokaaniki Raksha Kudu Puttaadani

Paapa Kshamaapana Goppa Rakshana Techchaadani

||Randi Raarandoy||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R