Randi! Yehovaanu Goorchi Utsaahagaanamu Cheyudamu Lyrics in Telugu & English
Chorus
రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2)
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2)
ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2)
Randi! Yehovaanu Goorchi Utsaahagaanamu Cheyudamu (2)
Aayane Mana Poshakudu - Nammadagina Devudani (2)
Aahaa - Hallelooyaa - Aahaa - Hallelooyaa (2)
Verse 1
కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2)
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2)
||రండి||
Kashta Nashtamu Lennunnaa- Pongu Saagaraledurainaa (2)
Aayane Mana Aashrayam - Irukulo Ibbandulalo (2)
||Randi||
Verse 2
విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2)
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2)
||రండి||
Virigi Naligina Hrudayamuto - Deva Devuni Sannidhilo (2)
Anishamu Praardhinchinaa - Kalugu Eevulu Manakenno (2)
||Randi||
Verse 3
త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2)
నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2)
||రండి||
Trova Tappina Vaaralanu - Chera Deese Naathudani (2)
Neeti Sooryundaayanenani - Nityamu Stuti Cheyudamu (2)
||Randi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.