Skip to content
ThuthiThuthiThuthi

Redu Puttaadantaa Choodu Song Lyricsరేడు పుట్టాడంటా చూడు

Redu Puttaadantaa Choodu Lyrics in Telugu & English

Present

Verse 1

రేడు పుట్టాడంటా చూడు

పుడమి పురుడోసుకుంది ఈనాడు

పొద్దు చుకొలె తనేలి సినాడు

చిమ్మ చీకటి తరిమేజ్యోతి అయినాడు (2)

Redu Puttaadantaa Choodu

Pudami Purudosukundi Eenaadu

Poddu Chukole Taneli Sinaadu

Chimma Cheekati Tarimejyoti Ayinaadu (2)

Verse 2

యిది యిదిగో ఇదే శుభవార్త

అని దరువేస్తూ దీని చాటించండి

ఆటలతో నోట పాటలతో ప్రభుని

కీర్తిస్తూఉల్లచించండి

లోకాలనేలేటి మహారాజురో

సింహాసనం ఎక్కి వచ్చాడురో

నీకోసం నాకోసం దిగివొచోడు

రక్షణను ఉచితంగా అందించుటకు // రేడు //

Yidi Yidigo Ide Shubhavaarta

Ani Daruvestoo Deeni Chaatinchandi

Aatalato Nota Paatalato Prabhuni

Keertistooullachinchandi

Lokaalaneleti Mahaaraajuro

Sinhaasanam Ekki Vachchaaduro

Neekosam Naakosam Digivochodu

Rakshananu Uchitangaa Andinchutaku // Redu //

Verse 3

దూత శుభావచానము నేరవేరాను

ఇది కంచుటకు ఎంత చిత్రమో

దేవుండే మనుజవతరిగా

మనలరక్షింప అరుదించాను

మరియమ్మ నీకు ఎంతదాన్యమో

క్రిస్తుకిచావు నివు జన్మము

యేసు రాకతో ఆ ప్రదేశము

పాక ఐయింది పున్నయ స్థలము

యేసంటే రక్షకుడు

క్రిస్తంటే అభిశాక్తుడు

ఇమ్మానుయేలు మన తండ్రి

అనుక్షణము మనకు తోడుంటాడు

Doota Shubhaavachaanamu Neraveraanu

Idi Kanchutaku Enta Chitramo

Devunde Manujavatarigaa

Manalarakshimpa Arudinchaanu

Mariyamma Neeku Entadaanyamo

Kristukichaavu Nivu Janmamu

Yesu Raakato Aa Pradeshamu

Paaka Aiyindi Punnaya Sthalamu

Yesante Rakshakudu

Kristante Abhishaaktudu

Immaanuyelu Mana Tandri

Anukshanamu Manaku Toduntaadu

Verse 4

బంగారం సంబ్రని బోలమర్పించండి

మనసారా మన సామిని కొలిసిపొండి (2) // రేడు //

Bangaaram Sambrani Bolamarpinchandi

Manasaaraa Mana Saamini Kolisipondi (2) // Redu //

Verse 5

పరమతండ్రి మనలను ప్రేమించి

తన కుమారుని పంపించాను

మన పాపపరిహరముకోరకు

తనను క్రయముగా అర్పించాను

తన రక వెనుక ఉన్న మర్మము

మనము గ్రహిఇంచి జీవించదము

యేసు రక్షకుడని స్వికరించుము

ఈ సువార్తను ప్రకటించుము

ఎల్ రోయ్ ఎల్ రోహి ఎల్ షద్దాయి త్రిఏక దేవుడు

త్రిత్వని మనకు భోదింప

తన ప్రియసుతుని ఇలకు పంపినడురో

మార్గం సత్యం జీవం నేర్పించాడు

తన మార్గములోనే మనలను నడిపించాడు (2) // రేడు //

Paramatandri Manalanu Preminchi

Tana Kumaaruni Pampinchaanu

Mana Paapapariharamukoraku

Tananu Krayamugaa Arpinchaanu

Tana Raka Venuka Unna Marmamu

Manamu Grahiinchi Jeevinchadamu

Yesu Rakshakudani Svikarinchumu

Ee Suvaartanu Prakatinchumu

El Roy El Rohi El Shaddaayi Trieka Devudu

Tritvani Manaku Bhodimpa

Tana Priyasutuni Ilaku Pampinaduro

Maargam Satyam Jeevam Nerpinchaadu

Tana Maargamulone Manalanu Nadipinchaadu (2) // Redu //

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R