Skip to content
ThuthiThuthiThuthi

Rende Rende Daarulu E Daari Kaavaalo Maanavaa Song Lyricsరెండే రెండే దారులు ఏ దారి కావాలో మానవా

Rende Rende Daarulu E Daari Kaavaalo Maanavaa Lyrics in Telugu & English

Present

Chorus

రెండే రెండే దారులు

ఏ దారి కావాలో మానవా

ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2)

పరలోకం కావాలో పాతాళం కావాలో

తెలుసుకో మానవా (2)

పరలోకం గొప్ప వెలుగుతో

ఉన్నాది పరిశుద్ధుల కోసం (2)

సూర్యుడుండడు చంద్రుడుండడు

చీకటుండదు రాత్రియుండదు

నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2)

యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2)

యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2)

||రెండే||

Rende Rende Daarulu

E Daari Kaavaalo Maanavaa

Okati Paralokam Mariyokati Paataalam (2)

Paralokam Kaavaalo Paataalam Kaavaalo

Telusuko Maanavaa (2)

Paralokam Goppa Veluguto

Unnaadi Parishuddhula Kosam (2)

Sooryudundadu Chandrudundadu

Cheekatundadu Raatriyundadu

Nityudaina Yesude Prakaashinchuchundunu (2)

Yugayugamulu Paraloka Raajyameluchundunu (2)

Yesu Prabhuni Nammuko Paralokam Cherutaavu (2)

||Rende||

Verse 1

పాతాళం అగ్ని గుండము

ఉన్నాది ఘోరపాపుల కోసం (2)

అగ్ని ఆరదు పురుగు చావదు

గప్పగప్పున రగులుచుండును

ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2)

అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2)

ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2)

||రెండే||

Paataalam Agni Gundamu

Unnaadi Ghorapaapula Kosam (2)

Agni Aaradu Purugu Chaavadu

Gappagappuna Raguluchundunu

Dhanavantudu Maraninchi Agnilo Unnaadu (2)

Abrahaamu Rommupai Laajarunu Choosaadu (2)

Dhanavantudu Choosi Aashcharyapaddaadu (2)

||Rende||

Verse 2

పుడతావు నీవు దిగంబరిగా

వెళతావు నీవు దిగంబరిగా (2)

గాలి మేడలు ఎన్నో కడతావు

నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు

లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2)

ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2)

అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2)

||రెండే||

Pudataavu Neevu Digambarigaa

Velataavu Neevu Digambarigaa (2)

Gaali Medalu Enno Kadataavu

Naakante Evvaru Unnaarantaavu

Lokanlo Ghoramaina Paapaalu Chestaavu (2)

Aa Paapaale Ninnu Agnipaalu Chestaayi (2)

Agnilo Padakundaa Yesu Prabhuni Nammuko (2)

||Rende||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R