Skip to content
ThuthiThuthiThuthi

Saagilapadi Mrokkedamu Satyamuto Aatmato Song Lyricsసాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో

Also searched as: saagilapadi mrokkedamu

Saagilapadi Mrokkedamu Satyamuto Aatmato Lyrics in Telugu & English

Present

Chorus

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో

మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2)

||సాగిలపడి||

Saagilapadi Mrokkedamu Satyamuto Aatmalo

Mana Prabhu Yesuni Aa Aa Aaaa (2)

||Saagilapadi||

Verse 1

మోషేకంటే శ్రేష్టుడు

అన్ని మోసములనుండి విడిపించున్ (2)

వేషధారులను ద్వేషించున్

ఆశతో మ్రొక్కెదము (2)

||సాగిలపడి||

Moshekante Shreshtudu

Anni Mosamulanundi Vidipinchun (2)

Veshadhaarulanu Dveshinchun

Aashato Mrokkedamu (2)

||Saagilapadi||

Verse 2

అహరోనుకంటే శ్రేష్టుడు

మన ఆరాధనకు పాత్రుండు (2)

ఆయనే ప్రధాన యాజకుడు

అందరము మ్రొక్కెదము (2)

||సాగిలపడి||

Aharonukante Shreshtudu

Mana Aaraadhanaku Paatrundu (2)

Aayane Pradhaana Yaajakudu

Andaramu Mrokkedamu (2)

||Saagilapadi||

Verse 3

ఆలయముకన్న శ్రేష్టుడు

నిజ ఆలయముగ తానే యుండెన్ (2)

ఆలయము మీరేయనెను

ఎల్లకాలము మ్రొక్కెదము (2)

||సాగిలపడి||

Aalayamukanna Shreshtudu

Nija Aalayamuga Taane Yunden (2)

Aalayamu Meereyanenu

Ellakaalamu Mrokkedamu (2)

||Saagilapadi||

Verse 4

యోనా కంటె శ్రేష్టుడు

ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2)

మానవులను విమోచించెన్

ఘనపరచి మ్రొక్కెదము (2)

||సాగిలపడి||

Yonaa Kante Shreshtudu

Praana Daanamugaa Tannu Arpinchen (2)

Maanavulanu Vimochinchen

Ghanaparachi Mrokkedamu (2)

||Saagilapadi||

Verse 5

సొలోమోను కన్న శ్రేష్ఠుడు

సర్వజ్ఞానమునకు ఆధారుండు (2)

పదివేలలో అతిప్రియుండు

పదిలముగ మ్రొక్కెదము (2)

||సాగిలపడి||

Solomonu Kanna Shreshthudu

Sarvajnyaanamunaku Aadhaarundu (2)

Padivelalo Atipriyundu

Padilamuga Mrokkedamu (2)

||Saagilapadi||

Verse 6

రాజులకంటే శ్రేష్ఠుడు

యాజకులనుగా మనలను చేసెన్ (2)

రారాజుగ త్వరలో వచ్చున్

రయముగను మ్రొక్కెదము (2)

||సాగిలపడి||

Raajulakante Shreshthudu

Yaajakulanugaa Manalanu Chesen (2)

Raaraajuga Tvaralo Vachchun

Rayamuganu Mrokkedamu (2)

||Saagilapadi||

Verse 7

అందరిలో అతి శ్రేష్ఠుడు

మనకందరికి తానే ప్రభువు (2)

హల్లెలూయకు పాత్రుండు

అనుదినము మ్రొక్కెదము (2)

||సాగిలపడి||

Andarilo Ati Shreshthudu

Manakandariki Taane Prabhuvu (2)

Hallelooyaku Paatrundu

Anudinamu Mrokkedamu (2)

||Saagilapadi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S