Saagipodunu Naa Vishvaasamunaku Kartayaina Yesayyato Lyrics in Telugu & English
Chorus
సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో
సుళువుగా చిక్కులు పెట్టె పాపములను విడిచి
సాగిపోదును నా యేసయ్యతో
Saagipodunu Naa Vishvaasamunaku Kartayaina Yesayyato
Suluvugaa Chikkulu Pette Paapamulanu Vidichi
Saagipodunu Naa Yesayyato
Verse 1
ఆత్మీయ బలమును పొందుకొని
లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా
దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను
నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను
||సాగి||
Aatmeeya Balamunu Pondukoni
Laukika Shaktula Nedurintunu - Inkaa
Devuni Shakti Sampannatato Praakaaramulanu Daatedanu
Nishchayamugaa Shatrukotalu Nenu Jayinchedanu
||Saagi||
Verse 2
నూతనమైన మార్గములో
తొట్రిల్లకుండ నడిపించును - నవ
దేవుని కరుణా హస్తము నా చేయి పట్టుకొని
నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే
||సాగి||
Nootanamaina Maargamulo
Totrillakunda Nadipinchunu - Nava
Devuni Karunaa Hastamu Naa Cheyi Pattukoni
Nishchayamugaa Mahimaloniki Nannu Cherchune
||Saagi||
Verse 3
శ్రేష్టమైన బహుమానముకై
సమర్పణ కలిగి జీవింతును మరి
దేవుని సన్నిధి ప్రభావము నాపై ప్రసరించెను
నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును
||సాగి||
Shreshtamaina Bahumaanamukai
Samarpana Kaligi Jeevintunu Mari
Devuni Sannidhi Prabhaavamu Naapai Prasarinchenu
Nishchayamugaa Mari Shreshthamaina Seeyonulo Nilupunu
||Saagi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.