Sainyamulaku Adhipatiyagu Devaa Neeke Stotramayyaa Lyrics in Telugu & English
Chorus
సైన్యములకు అధిపతియగు దేవా - నీకే స్తోత్రమయ్యా
శౌర్యముగల బలమైన యెహోవా - నీకే ఘనతయ్యా
స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలిచెదను
స్వరాలతో స్వరమండలాలతో - నిన్నే పొగడెదను
నీకే మహిమ... నీకే ఘనత...
Sainyamulaku Adhipatiyagu Devaa - Neeke Stotramayyaa
Shauryamugala Balamaina Yehovaa - Neeke Ghanatayyaa
Stotraalato Stuti Gaanaalato Ninne Kolichedanu
Svaraalato Svaramandalaalato - Ninne Pogadedanu
Neeke Mahima... Neeke Ghanata...
Verse 1
యుగయుగముల వరకు
||సైన్యములకు||
Yugayugamula Varaku
||Sainyamulaku||
Verse 2
శత్రువులే నన్ను చుట్టుముట్టగా
వేటగాడు నాపై గురిపెట్టగా
నీవే నీవే నా పక్షముగా పోరాడితివే
నన్నే నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే
నా బలము నా కేడెము నీవే యేసయ్యా
నా శైలము నా శృంగము నీవే యేసయ్యా
||సైన్యములకు||
Shatruvule Nannu Chuttumuttagaa
Vetagaadu Naapai Guripettagaa
Neeve Neeve Naa Pakshamugaa Poraaditive
Nanne Nanne Nee Khadgamugaa Vaadukontive
Naa Balamu Naa Kedemu Neeve Yesayyaa
Naa Shailamu Naa Shrungamu Neeve Yesayyaa
||Sainyamulaku||
Verse 3
నా ప్రక్కన వేయిమంది పడియున్నను
పదివేలమంది పొంచియున్నను
పరాక్రశాలిగ నా పక్షమే పోరాడితివే
నా దుర్గము నా గానము నీవే యేసయ్యా
నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా
||సైన్యములకు||
Naa Prakkana Veyimandi Padiyunnanu
Padivelamandi Ponchiyunnanu
Paraakrashaaliga Naa Pakshame Poraaditive
Naa Durgamu Naa Gaanamu Neeve Yesayyaa
Naa Rakshana Naa Vimochana Neeve Yesayyaa
||Sainyamulaku||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.