Skip to content
ThuthiThuthiThuthi

Sajeevamaina Raallu Devuni Saakshaalu Song Lyricsసజీవమైన రాళ్లు దేవుని సాక్షాలు

Sajeevamaina Raallu Devuni Saakshaalu Lyrics in Telugu & English

Present

Chorus

సజీవమైన రాళ్లు దేవుని సాక్షాలు (2)

ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా (2)

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ (2)

Sajeevamaina Raallu Devuni Saakshaalu (2)

Pratyekamaina Janamugaa Devuni Svaasthyamugaa (2)

Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)

Verse 1

మనుషులు మము ద్వేషించినా

Manushulu Mamu Dveshinchinaa

Verse 2

మనసును భహు భాధించినా

విసర్జించబడి వెలివేయబడి

ఆత్మీయ మందిరమైతిమి

సంతోషమే సమాధానమే

ఆనందమే మనకు

||సజీవమైన||

Manasunu Bhahu Bhaadhinchinaa

Visarjinchabadi Veliveyabadi

Aatmeeya Mandiramaitimi

Santoshame Samaadhaaname

Aanandame Manaku

||Sajeevamaina||

Verse 3

ఉన్నవి మరి రానున్నవి

Unnavi Mari Raanunnavi

Verse 4

శ్రమలు పలు శోధనాలైన

జయించుటకొరకు అభిషేకామిమ్ము

దహించు అగ్నితో నింపుము

సజీవుడా, వున్నవాడా

అనువాడవు నీవు

||సజీవమైన||

Shramalu Palu Shodhanaalaina

Jayinchutakoraku Abhishekaamimmu

Dahinchu Agnito Nimpumu

Sajeevudaa, Vunnavaadaa

Anuvaadavu Neevu

||Sajeevamaina||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S