Skip to content
ThuthiThuthiThuthi

Sannutintu Neppudehovaanu Tana Keerti Naa Nota Nundunu Song Lyricsసన్నుతింతు నెప్పుడెహోవాను తన కీర్తి నా నోట నుండును

Sannutintu Neppudehovaanu Tana Keerti Naa Nota Nundunu Lyrics in Telugu & English

Present

Verse 1

సన్నుతింతు నెప్పుడెహోవాను

తన కీర్తి నా నోట నుండును

Sannutintu Neppudehovaanu

Tana Keerti Naa Nota Nundunu

Verse 2

అతిశయింతు నెహోవానుబట్టి

సంతోషింతురు దీనులు విని

Atishayintu Nehovaanubatti

Santoshinturu Deenulu Vini

Verse 3

ఘనపరచుడి దేవుని పేరు

గొప్ప చేయుదము ఏకముగా

Ghanaparachudi Devuni Peru

Goppa Cheyudamu Ekamugaa

Verse 4

తనయొద్ద నే విచారించగా

తప్పించె నన్ను భయముల నుండి

Tanayodda Ne Vichaarinchagaa

Tappinche Nannu Bhayamula Nundi

Verse 5

తనను చూడగ వెల్గు కలిగెను

తమ ముఖములు లజ్జింపకుండె

Tananu Choodaga Velgu Kaligenu

Tama Mukhamulu Lajjimpakunde

Verse 6

యెహోవా భక్తులందరి చుట్టు

దూత కావలి యుండి రక్షించు

Yehovaa Bhaktulandari Chuttu

Doota Kaavali Yundi Rakshinchu

Verse 7

దేవుడుత్తముడని రుచిచూడు

ధన్యుడు తన్నాశ్రయించువాడు

Devuduttamudani Ruchichoodu

Dhanyudu Tannaashrayinchuvaadu

Verse 8

ఆకలెత్తు సింహపు పిల్లలకు

ఆశ్రితుల కేమి కొదువలేదు

Aakalettu Sinhapu Pillalaku

Aashritula Kemi Koduvaledu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S