Skip to content
ThuthiThuthiThuthi

Sannutinchedanu Ellappudu Nityamu Aayana Keerti Song Lyricsసన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి

Sannutinchedanu Ellappudu Nityamu Aayana Keerti Lyrics in Telugu & English

Present

Verse 1

సన్నుతించెదను ఎల్లప్పుడు

నిత్యము ఆయన కీర్తి నానోటనుండు

Sannutinchedanu Ellappudu

Nityamu Aayana Keerti Naanotanundu

Verse 2

యెహోయాకు ప్రార్ధించగా - నా భయమంత తొలగించెను

శ్రమలన్నిటిలో నాతో నుండి (2)

చేరదీసి నన్ను ఆదరించె - ఆరాధించెద నెల్లప్పుడు

Yehoyaaku Praardhinchagaa - Naa Bhayamanta Tolaginchenu

Shramalannitilo Naato Nundi (2)

Cheradeesi Nannu Aadarinche - Aaraadhincheda Nellappudu

Verse 3

జీవితమంతా పాడుచుందును - నీ మేలులకు ఓ ప్రభువా

నా ఆయుష్కాల మంతయును (2)

నీ విశ్వాస్యత కొరకెప్పుడు - నిరతము నిన్ను స్తోత్రింతు

Jeevitamantaa Paaduchundunu - Nee Melulaku O Prabhuvaa

Naa Aayushkaala Mantayunu (2)

Nee Vishvaasyata Korakeppudu - Niratamu Ninnu Stotrintu

Verse 4

మహోన్నతమైనది నీదు మహిమ - ఘనత ప్రభావముగల ప్రభువా

తనివి తీరగ నిను పూజింతు (2)

తరగని నీ కార్యములకై - తప్పక నిన్ను స్తుతియింతు

Mahonnatamainadi Needu Mahima - Ghanata Prabhaavamugala Prabhuvaa

Tanivi Teeraga Ninu Poojintu (2)

Taragani Nee Kaaryamulakai - Tappaka Ninnu Stutiyintu

Verse 5

నీ సంకల్పమును నెరవేర్చి - నడిపించితివి ఘనముగను

నాకు ప్రభుడవై నా కాపరివై (2)

నా జీవితములో వున్నావు - నిజముగ నిన్ను పొగడెదను

Nee Sankalpamunu Neraverchi - Nadipinchitivi Ghanamuganu

Naaku Prabhudavai Naa Kaaparivai (2)

Naa Jeevitamulo Vunnaavu - Nijamuga Ninnu Pogadedanu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S