Skip to content
ThuthiThuthiThuthi

Sanvatsaraadi Modalukoni Song Lyricsసంవత్సరాది మొదలుకొని

Sanvatsaraadi Modalukoni Lyrics in Telugu & English

Present

Verse 1

సంవత్సరాది మొదలుకొని

సంవత్సరాంతమువరకు కాచావు (2)

కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి (2)

కాచావు భద్రపరిచావు కృపచూపావు వందనం

కాచావు భద్రపరిచావు బ్రతికించావు వందనం

Sanvatsaraadi Modalukoni

Sanvatsaraantamuvaraku Kaachaavu (2)

Kanupaapavale Kaachi Nee Kaugililo Cherchi (2)

Kaachaavu Bhadraparichaavu Krupachoopaavu Vandanam

Kaachaavu Bhadraparichaavu Bratikinchaavu Vandanam

Verse 2

నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే

నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే (2)

Neeve Leka Oka Kshanamainaa Ne Bratukalene

Neeveleni Oka Adugainaa Ne Veyalene (2)

Verse 3

కన్నీళ్లలో కష్టాలో కడగండ్లలో కృంగిన వేళలో (2)

(నన్ను) ఆదరించావు (నా) చెంత నిలిచావు

ఆదుకున్నావు కన్నీరు తుడిచావు (2) // నీవేలేక //

Kanneellalo Kashtaalo Kadagandlalo Krungina Velalo (2)

(Nannu) Aadarinchaavu (Naa) Chenta Nilichaavu

Aadukunnaavu Kanneeru Tudichaavu (2) // Neeveleka //

Verse 4

ఆరోగ్యమే క్షీణించగా ఆవేదనే ఆవరించగా (2)

(నన్ను) స్వస్థపరిచావు (నీ) శక్తినిచ్చావు లేవనెత్తావు

ఆయుష్షు పెంచావు (2) // నీవేలేక //

Aarogyame Ksheeninchagaa Aavedane Aavarinchagaa (2)

(Nannu) Svasthaparichaavu (Nee) Shaktinichchaavu Levanettaavu

Aayushshu Penchaavu (2) // Neeveleka //

Verse 5

సంవత్సరములు జరుగుచుండ

నీ కార్యములు నూతనపరచుము (2)

మహాకార్యములను జరిగించుము

మహాభీకరుండ మహిమరాజా (2) // నీవేలేక //

Sanvatsaramulu Jaruguchunda

Nee Kaaryamulu Nootanaparachumu (2)

Mahaakaaryamulanu Jariginchumu

Mahaabheekarunda Mahimaraajaa (2) // Neeveleka //

Verse 6

ప్రభువా దేవా ఈ జీవితం

నీ పాదసేవకే ఇల అంకితం (2)

సమాధానవార్తను ప్రకటింతును

భీకరకార్యములను జరిగింతును (2) // నీవేలేక //

Prabhuvaa Devaa Ee Jeevitam

Nee Paadasevake Ila Ankitam (2)

Samaadhaanavaartanu Prakatintunu

Bheekarakaaryamulanu Jarigintunu (2) // Neeveleka //

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S