Skip to content
ThuthiThuthiThuthi

Sarassu Prakkana Rottelanu Vaddinchunatlugaa Naaku Song Lyricsసరస్సు ప్రక్కన రొట్టెలను వడ్డించునట్లుగా నాకు

Sarassu Prakkana Rottelanu Vaddinchunatlugaa Naaku Lyrics in Telugu & English

Present

Verse 1

సరస్సు ప్రక్కన రొట్టెలను

వడ్డించునట్లుగా నాకు

ప్రభూ! నీ జీవాహారము వడ్డించుము

అదే నా యాత్మకెంతో ప్రియము

Sarassu Prakkana Rottelanu

Vaddinchunatlugaa Naaku

Prabhoo! Nee Jeevaahaaramu Vaddinchumu

Ade Naa Yaatmakento Priyamu

Verse 2

రొట్టెలను దీవించిన ప్రకారము

నన్ను సత్యంబుతో దీవించుము

కీడులోనుండి నన్ రక్షించుము

నీ శాంతి నకనుగ్రహించుము

Rottelanu Deevinchina Prakaaramu

Nannu Satyambuto Deevinchumu

Keedulonundi Nan Rakshinchumu

Nee Shaanti Nakanugrahinchumu

Verse 3

గలిలయ యందు నీ శిష్యులు

జీవించునట్లుగా నాకు నేర్పు

నా చింతలన్నిటిన్ జయించుచు

జీవుడవైన నిన్ను జూతును

Galilaya Yandu Nee Shishyulu

Jeevinchunatlugaa Naaku Nerpu

Naa Chintalannitin Jayinchuchu

Jeevudavaina Ninnu Jootunu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S