Saripolchagalanaa Nee Premanu Vivarinchagalanaa Nee Lyrics in Telugu & English
Chorus
సరిపోల్చగలనా నీ ప్రేమను
వివరించగలనా నీ మేలును (2)
నీవేగా నా క్షేమము కాచావు గతకాలము
నీవేగా నా జీవము ఉదయించే రవి కిరణము
వర్ణించలేను యేసయ్య - కీర్తింప ఉండలేనయ్య (2)
||సరిపోల్చగలనా||
Saripolchagalanaa Nee Premanu
Vivarinchagalanaa Nee Melunu (2)
Neevegaa Naa Kshemamu Kaachaavu Gatakaalamu
Neevegaa Naa Jeevamu Udayinche Ravi Kiranamu
Varninchalenu Yesayya - Keertimpa Undalenayya (2)
||Saripolchagalanaa||
Verse 1
అందరు విడిచి - ఒంటరినైతిని
ఆదరణే కరువై - కుమిలిపోతిని (2)
ఆశ్రయుడా నీవు తోడుండగా - ఒంటరితనమైన ఓ వేడుకే
అనుదినము నీవు నడిపించగా - ఎడారి మార్గమైన ఆనందమే
ఊహించలేను యేసయ్య - నీవు లేని నా జీవితం (2)
||సరిపోల్చగలనా||
Andaru Vidichi - Ontarinaitini
Aadarane Karuvai - Kumilipotini (2)
Aashrayudaa Neevu Todundagaa - Ontaritanamaina O Veduke
Anudinamu Neevu Nadipinchagaa - Edaari Maargamaina Aanandame
Oohinchalenu Yesayya - Neevu Leni Naa Jeevitam (2)
||Saripolchagalanaa||
Verse 2
కుదరని వ్యాధి - విడువని వేదన
జీవితమే బరువై -విసిగిపోతిని (2)
వైద్యుల కంటే మహనీయుడవు - స్వస్థతనిచ్చే జీవధాతవు
కడవరకు నీపై విశ్వాసమే - ఊపిరి ఆగిన అది విజయమే
లెక్కింప నేర్పు యేసయ్య నా బ్రదుకు దినములెన్నో (2)
||సరిపోల్చగలనా||
Kudarani Vyaadhi - Viduvani Vedana
Jeevitame Baruvai -visigipotini (2)
Vaidyula Kante Mahaneeyudavu - Svasthatanichche Jeevadhaatavu
Kadavaraku Neepai Vishvaasame - Oopiri Aagina Adi Vijayame
Lekkimpa Nerpu Yesayya Naa Braduku Dinamulenno (2)
||Saripolchagalanaa||
Verse 3
ప్రార్ధించగానే నా చెంతచేరి
కన్నీరు తుడిచిన నీ సాటి ఎవరు? (2)
పరిస్ధితులేవైనా నను విడువక - ఓ మంచి స్నేహమై నిలిచావుగా
శోధనలన్నిటిలో బలశౌర్యమై - శత్రువు కోటలన్ని కూల్చావుగా
ఏమివ్వగలను దేవా మారని నీ ప్రేమకు (2)
||సరిపోల్చగలనా||
Praardhinchagaane Naa Chentacheri
Kanneeru Tudichina Nee Saati Evaru? (2)
Parisdhitulevainaa Nanu Viduvaka - O Manchi Snehamai Nilichaavugaa
Shodhanalannitilo Balashauryamai - Shatruvu Kotalanni Koolchaavugaa
Emivvagalanu Devaa Maarani Nee Premaku (2)
||Saripolchagalanaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.