Sarvalokaana Santoshame Lyrics in Telugu & English
Verse 1
సర్వలోకాన సంతోషమే (2)
నేడు రారాజు జన్మించెనె (4)
Sarvalokaana Santoshame (2)
Nedu Raaraaju Janminchene (4)
Verse 2
గొల్లలంత కూడి గొర్రెలు మేపుచుండగా (2)
దూత సందేశమే తేచెగా (2)
నేడు రారాజు.. (2)
నేడు రారాజు జన్మించెనె (4)
Gollalanta Koodi Gorrelu Mepuchundagaa (2)
Doota Sandeshame Techegaa (2)
Nedu Raaraaju.. (2)
Nedu Raaraaju Janminchene (4)
Verse 3
స్వర్గమంత సంతోషంతో నాట్యమాడగ (2)
సర్వ లోక రక్షకుడోచెగా (2)
నేడు రారాజు.. (2)
నేడు రారాజు జన్మించెనె (4)
Svargamanta Santoshanto Naatyamaadaga (2)
Sarva Loka Rakshakudochegaa (2)
Nedu Raaraaju.. (2)
Nedu Raaraaju Janminchene (4)
Verse 4
జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోలము తెచ్చెగా (2)
కన్యా మరియ కుమారుడొచ్చెగా (2)
నేడు రారాజు.. (2)
నేడు రారాజు జన్మించెనె (4)
Jnyaanulu Bangaaram Saambraani Bolamu Techchegaa (2)
Kanyaa Mariya Kumaarudochchegaa (2)
Nedu Raaraaju.. (2)
Nedu Raaraaju Janminchene (4)
Verse 5
పాపులను రక్షింప రక్షకుడే వచేగా (2)
నిత్య నరకాన్ని తప్పించుటకు
శత్రు సాతన్ని జయించుటకు
నేడు రారాజు.. (2)
నేడు రారాజు జన్మించెనె (4)
Paapulanu Rakshimpa Rakshakude Vachegaa (2)
Nitya Narakaanni Tappinchutaku
Shatru Saatanni Jayinchutaku
Nedu Raaraaju.. (2)
Nedu Raaraaju Janminchene (4)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.