Skip to content
ThuthiThuthiThuthi

Sarvamu Nerigina Sarvadhikaari Sakalamu Neeku Vidhitamu Song Lyricsసర్వము నెరిగిన సర్వధికారి సకలము నీకు విధితము

Sarvamu Nerigina Sarvadhikaari Sakalamu Neeku Vidhitamu Lyrics in Telugu & English

Present

Chorus

సర్వము నెరిగిన సర్వధికారి (2)

Sarvamu Nerigina Sarvadhikaari (2)

Verse 1

సకలము నీకు విధితము యేసు స్వామి (2)

కరుణ చూపే కృపశేఖరా

నీ కృపే నాకు ఆధారమాయే (2)

నీవే నా దుర్గము నీవే నా శైలము

నీవే నా శృంగాము నీవే నా దైర్యము (2)

||సర్వము నెరిగిన||

Sakalamu Neeku Vidhitamu Yesu Svaami (2)

Karuna Choope Krupashekharaa

Nee Krupe Naaku Aadhaaramaaye (2)

Neeve Naa Durgamu Neeve Naa Shailamu

Neeve Naa Shrungaamu Neeve Naa Dairyamu (2)

||Sarvamu Nerigina||

Verse 2

ఎడారి త్రోవాలో వర్షముగా మరి

నన్ను ఫలాపరచిన నాదు యేస్సయ్య (2)

ఓటమి ముంగిట జయ కేతానమై

విజయము నిచ్చిన జయసిలుడా (2)

||సర్వము నెరిగిన||

Edaari Trovaalo Varshamugaa Mari

Nannu Phalaaparachina Naadu Yessayya (2)

Otami Mungita Jaya Ketaanamai

Vijayamu Nichchina Jayasiludaa (2)

||Sarvamu Nerigina||

Verse 3

వేదన నిస్సిలో వేకువ వెలుగై

సంతోషమును ఇచ్చిన నీతి సూర్యుడా (2)

నిందల కెరటాల నిమ్మల పరచి

ముందుకు నడిపిన నావికూడవే (2)

||సర్వము నెరిగిన||

Vedana Nissilo Vekuva Velugai

Santoshamunu Ichchina Neeti Sooryudaa (2)

Nindala Kerataala Nimmala Parachi

Munduku Nadipina Naavikoodave (2)

||Sarvamu Nerigina||

Verse 4

సియోను ఘనులతో జ్యేష్ఠుల గుంపులో

నన్ను నిలిపిన నాదు రక్షకూడా (2)

దూతల సహలేని నీ దివ్య సేవను

నాకు నొసగిన సర్వేశ్వర (2)

||సర్వము నెరిగిన||

Siyonu Ghanulato Jyeshthula Gumpulo

Nannu Nilipina Naadu Rakshakoodaa (2)

Dootala Sahaleni Nee Divya Sevanu

Naaku Nosagina Sarveshvara (2)

||Sarvamu Nerigina||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S