Sarvonnatamaina Sthalamulalona Neeke Neeke Mahima Lyrics in Telugu & English
Verse 1
సర్వోన్నతమైన స్థలములలోన నీకే నీకే మహిమ
ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమధానము
కలుగును గాక అని దుతలే పోగడి పాడిరి
Sarvonnatamaina Sthalamulalona Neeke Neeke Mahima
Aayanaku Ishtulaina Vaariki Bhoomi Meeda Samadhaanamu
Kalugunu Gaaka Ani Dutale Pogadi Paadiri
Verse 2
రారాజుకు జయ స్తోత్రమని కీర్తించి పాడిరి
ఆ ప:పాడేదం పాడేదం జయ గీతం పాడేదం
వేడెదం వేడెదం రక్షకుడు యేసాని
Raaraajuku Jaya Stotramani Keertinchi Paadiri
Aa Pa:paadedam Paadedam Jaya Geetam Paadedam
Vededam Vededam Rakshakudu Yesaani
Verse 3
పరమాత్ముడే పసిబలుడై ధరణిలో జన్మించెనే
గొర్రెల కాపరులు పవనుడేసుని దర్శింపగా వొచ్చేనే (2)
లోక రక్షకుడే దీనుడై దిగివోచ్చేనని
ఆహా మాకెంతో ధన్యమని తరియించి పోయిరి
ఆనందమే సంతోషమే జగమంత నిండేనే
||పాడేదం||
Paramaatmude Pasibaludai Dharanilo Janminchene
Gorrela Kaaparulu Pavanudesuni Darshimpagaa Vochchene (2)
Loka Rakshakude Deenudai Digivochchenani
Aahaa Maakento Dhanyamani Tariyinchi Poyiri
Aanandame Santoshame Jagamanta Nindene
||Paadedan||
Verse 4
లోకాన్ని ఏలే రాజులరారాజు మనకై వొచ్చేనని
మహారాజు దర్శింప ఆ తుర్పు జ్ఞానులు తార జడలో వొచ్చేనే (2)
పాపవిమోచకుడే రక్షింప వోచ్చేనని
ఆహా మాకెంతో భాగ్యమని ఉల్లసించి పోయిరి
ఆర్బాటమే సంబరమే జగమంత చేసెనే
||పాడేదం||
Lokaanni Ele Raajularaaraaju Manakai Vochchenani
Mahaaraaju Darshimpa Aa Turpu Jnyaanulu Taara Jadalo Vochchene (2)
Paapavimochakude Rakshimpa Vochchenani
Aahaa Maakento Bhaagyamani Ullasinchi Poyiri
Aarbaatame Sambarame Jagamanta Chesene
||Paadedan||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.