Sarvonnata Sthalamulalonaa Devuniki Mahima Lyrics in Telugu & English
Chorus
సర్వోన్నత స్థలములలోనా దేవునికి మహిమ
ఆయనకిస్తులకు ఇల సమాధానమే (2)
అని పరలోక సైన్య సమూహం పాడి కొనియాడే ప్రభువుని నామం
మనకు రక్షాకుండు ఉదయించినాడని ప్రకటన చేసిరి
||సర్వోన్నత||
Sarvonnata Sthalamulalonaa Devuniki Mahima
Aayanakistulaku Ila Samaadhaaname (2)
Ani Paraloka Sainya Samooham Paadi Koniyaade Prabhuvuni Naamam
Manaku Rakshaakundu Udayinchinaadani Prakatana Chesiri
||Sarvonnata||
Verse 1
మరియా భయపడుకు నీవనీ
Mariyaa Bhayapaduku Neevanee
Verse 2
దేవదేవుని కనేటి ధన్యతే నీదనీ (2)
పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి
నీవు గర్భాము ధరియింతువన్నారు (2)
లోక పాపాలు పరిహరింప దేవుడు ధరకే ఏతెంచెను
మనము కోల్పోయినా మహిమ తిరిగి దయచేయునూ సంతోషమే
||సర్వోన్నత||
Devadevuni Kaneti Dhanyate Needanee (2)
Parishuddhaatma Shaktito Nimpabadi
Neevu Garbhaamu Dhariyintuvannaaru (2)
Loka Paapaalu Pariharimpa Devudu Dharake Etenchenu
Manamu Kolpoyinaa Mahima Tirigi Dayacheyunoo Santoshame
||Sarvonnata||
Verse 3
మంద కాపరులకు శుభవార్తను
Manda Kaaparulaku Shubhavaartanu
Verse 4
దూత తెలిపెను ఆ రాత్రి వేళలో (2)
మనకొరకు రక్షకుడు పుట్టియున్నాడు
Doota Telipenu Aa Raatri Velalo (2)
Manakoraku Rakshakudu Puttiyunnaadu
Verse 5
మనము ఎదురు చూసే దేవుడు వేంచేసెను (2)
మన ఆశలు నెరవేర్చె మహాదేవుడు రాజరాజసుతుడు
మనకు పరలోక రాజ్య ప్రవేశమును దయచేయ దేవుడే దిగివచ్చెను
||సర్వోన్నత||
Manamu Eduru Choose Devudu Venchesenu (2)
Mana Aashalu Neraverche Mahaadevudu Raajaraajasutudu
Manaku Paraloka Raajya Praveshamunu Dayacheya Devude Digivachchenu
||Sarvonnata||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.