Skip to content
ThuthiThuthiThuthi

Shaashvatamaina Premato Preminchuchunnaavu Song Lyricsశాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు

Also searched as: saswathamaina prema

Shaashvatamaina Premato Preminchuchunnaavu Lyrics in Telugu & English

Present

Verse 1

శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు

విడువక నా యెడ కృప చూపుచున్నావు (2)

Shaashvatamaina Premato Preminchuchunnaavu

Viduvaka Naa Yeda Krupa Choopuchunnaavu (2)

Verse 2

యుద్ధజ్వాలలు ప్రజ్వరిల్లినను - సాతాను చెలరేగి లేచినను

విడువక నా యెడ కృప చూపుచున్నావు (2)

ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా

||శాంతి||

Yuddhajvaalalu Prajvarillinanu - Saataanu Chelaregi Lechinanu

Viduvaka Naa Yeda Krupa Choopuchunnaavu (2)

Premaa Premaa Premaa Premaa Premaa Premaa

||Shaanti||

Verse 3

లోకమంతయు మార్పు చెందినను - మిత్రువులే శత్రువులై లేచినను

విడువక నాయెడల - కృప చూపుచున్నావు - ప్రేమా

||శాంతి||

Lokamantayu Maarpu Chendinanu - Mitruvule Shatruvulai Lechinanu

Viduvaka Naayedala - Krupa Choopuchunnaavu - Premaa

||Shaanti||

Verse 4

కష్టనష్ట శ్రమ శోధనలు - భయపెట్టి బాధింప చూచినను

విడువక నా యెడల కృప - చూపుచున్నావు - ప్రేమా

||శాంతి||

Kashtanashta Shrama Shodhanalu - Bhayapetti Baadhimpa Choochinanu

Viduvaka Naa Yedala Krupa - Choopuchunnaavu - Premaa

||Shaanti||

Verse 5

శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు

Shaashvatamaina Premato Preminchuchunnaavu

Verse 6

విడువక నా యెడ కృప చూపుచున్నావు (2)

Viduvaka Naa Yeda Krupa Choopuchunnaavu (2)

Verse 7

యుద్ధజ్వాలలు ప్రజ్వరిల్లినను - సాతాను చెలరేగి లేచినను

Yuddhajvaalalu Prajvarillinanu - Saataanu Chelaregi Lechinanu

Verse 8

విడువక నా యెడ కృప చూపుచున్నావు (2)

ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా

||శాంతి||

Viduvaka Naa Yeda Krupa Choopuchunnaavu (2)

Premaa Premaa Premaa Premaa Premaa Premaa

||Shaanti||

Verse 9

లోకమంతయు మార్పు చెందినను - మిత్రువులే శత్రువులై లేచినను

విడువక నాయెడల - కృప చూపుచున్నావు - ప్రేమా

||శాంతి||

Lokamantayu Maarpu Chendinanu - Mitruvule Shatruvulai Lechinanu

Viduvaka Naayedala - Krupa Choopuchunnaavu - Premaa

||Shaanti||

Verse 10

కష్టనష్ట శ్రమ శోధనలు - భయపెట్టి బాధింప చూచినను

విడువక నా యెడల కృప - చూపుచున్నావు - ప్రేమా

||శాంతి||

Kashtanashta Shrama Shodhanalu - Bhayapetti Baadhimpa Choochinanu

Viduvaka Naa Yedala Krupa - Choopuchunnaavu - Premaa

||Shaanti||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S