Skip to content
ThuthiThuthiThuthi

Shakti Cheta Kaadu Balamu Cheta Kaadu Song Lyricsశక్తి చేత కాదు బలము చేత కాదు

Shakti Cheta Kaadu Balamu Cheta Kaadu Lyrics in Telugu & English

Present

Chorus

శక్తి చేత కాదు

బలము చేత కాదు

దేవుని ఆత్మచే

సమస్తము సాధ్యము (2)

||శక్తి||

Shakti Cheta Kaadu

Balamu Cheta Kaadu

Devuni Aatmache

Samastamu Saadhyamu (2)

||Shakti||

Verse 1

నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని

చేసెను దేవుడు శూన్యము నుండి (2)

తన రూపులో తన పోలికలో (2)

నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2)

||శక్తి||

Noti Maata Dvaaraa Ee Sarva Srushtini

Chesenu Devudu Shoonyamu Nundi (2)

Tana Roopulo Tana Polikalo (2)

Nirminchenu Devudu Naruni Manti Nundi (2)

||Shakti||

Verse 2

కౄరమైన సింహాల బోనైననూ

విశ్వాసముతో సాగెను దానియేలు (2)

అగ్ని గుండములో మరణ శాసనములో (2)

ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2)

||శక్తి||

Krooramaina Sinhaala Bonainanoo

Vishvaasamuto Saagenu Daaniyelu (2)

Agni Gundamulo Marana Shaasanamulo (2)

Immaanuyelu Yesayya Todugaa (2)

||Shakti||

Verse 3

ఘోరమైన పాపాల బానిసైననూ

భారమైన బ్రతుకును గడుపుచున్ననూ (2)

ప్రియమార నిన్నే పిలువంగ యేసు (2)

దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2)

||శక్తి||

Ghoramaina Paapaala Baanisainanoo

Bhaaramaina Bratukunu Gadupuchunnanoo (2)

Priyamaara Ninne Piluvanga Yesu (2)

Dari Chera Raavaa Aa Prema Naathuni (2)

||Shakti||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S