Skip to content
ThuthiThuthiThuthi

Shakticheta Kaane Kaadu Balamuto Yidi Kaadu Kaadu Song Lyricsశక్తిచేత కానే కాదు బలముతో యిది కాదు కాదు

Shakticheta Kaane Kaadu Balamuto Yidi Kaadu Kaadu Lyrics in Telugu & English

Present

Verse 1

శక్తిచేత కానే కాదు బలముతో యిది కాదు కాదు

దేవుని ఆత్మ ద్వారానే

దేవుని రాజ్యం కట్టబడుతుంది

నా ఆత్మ మీ మధ్య ఉన్నాడు గనుక భయపడకుడి భయపడకుడి

ధైర్యాన్ని వహియించి బలమంతా ధరియించి పని యింక జరిగించుడి

దేవుని రాజ్యం కట్టబడుతుంది

Shakticheta Kaane Kaadu Balamuto Yidi Kaadu Kaadu

Devuni Aatma Dvaaraane

Devuni Raajyam Kattabadutundi

Naa Aatma Mee Madhya Unnaadu Ganuka Bhayapadakudi Bhayapadakudi

Dhairyaanni Vahiyinchi Balamantaa Dhariyinchi Pani Yinka Jariginchudi

Devuni Raajyam Kattabadutundi

Verse 2

భూమిమీద ఎక్కడైనా ఏ జనము మధ్యనైనా

చేయబడని అద్భుతాలు చేస్తాను నీ మధ్యన

శత్రు జనముకు అవమానం కలిగేటట్లు

వారి చెవులు చెవుడెక్కిపోయేటట్లు

నీవు చూచి ప్రకాశించునట్లుగా!

కృప కలుగును గాక

Bhoomimeeda Ekkadainaa E Janamu Madhyanainaa

Cheyabadani Adbhutaalu Chestaanu Nee Madhyana

Shatru Janamuku Avamaanam Kaligetatlu

Vaari Chevulu Chevudekkipoyetatlu

Neevu Choochi Prakaashinchunatlugaa!

Krupa Kalugunu Gaaka

Verse 3

కృప కలుగును గాక

కృప కలుగును గాక ఆమేన్

Krupa Kalugunu Gaaka

Krupa Kalugunu Gaaka Aamen

Verse 4

ఓ గొప్ప పర్వతమా! జెరుబ్బాబేలును

అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు

చదును భూమిగా అవుతావు యిపుడే నువ్వు

జెరుబ్బాబేలును ఏర్పరచుకున్నా నేను

కృప కలుగు గాక అంటుండగా

O Goppa Parvatamaa! Jerubbaabelunu

Addaginchutaku Neevu E Maatrapu Daanavu

Chadunu Bhoomigaa Avutaavu Yipude Nuvvu

Jerubbaabelunu Erparachukunnaa Nenu

Krupa Kalugu Gaaka Antundagaa

Verse 5

భూమి ఆకాశమును నేల సముద్రమును

కంపింపజేస్తా నేను నా మందిరముకై

వెండి నాది బంగారం కూడా నాది

సర్వ జనముల ఐశ్వర్యమంతా నాది

నేను మీకు తోడై యుండగా

Bhoomi Aakaashamunu Nela Samudramunu

Kampimpajestaa Nenu Naa Mandiramukai

Vendi Naadi Bangaaram Koodaa Naadi

Sarva Janamula Aishvaryamantaa Naadi

Nenu Meeku Todai Yundagaa

Verse 6

ఇత్తడికి ప్రతిగా బంగారం తెస్తున్నాను

ఇనుమునకు ప్రతిగా వెండిని యిస్తాను నేను

మహిమతోటి నింపేస్తా మందిరమును

సమధానము నివసింపజేస్తా నేను

మహిమ నుండి అధిక మహిమతో!

Ittadiki Pratigaa Bangaaram Testunnaanu

Inumunaku Pratigaa Vendini Yistaanu Nenu

Mahimatoti Nimpestaa Mandiramunu

Samadhaanamu Nivasimpajestaa Nenu

Mahima Nundi Adhika Mahimato!

Verse 7

నేనే నా సంఘమును బండమీద కట్టుదును

పాతాళ ద్వారములు దానియెదుట నిలువలేవు

పరిశుద్ధాత్ముడు కార్యాల్ని చేస్తుండంగా

యేసు నామం హెచ్చింపబడుతుండంగా

శిష్యులంతా సాక్ష్యం యిచ్చుచుండగా!

Nene Naa Sanghamunu Bandameeda Kattudunu

Paataala Dvaaramulu Daaniyeduta Niluvalevu

Parishuddhaatmudu Kaaryaalni Chestundangaa

Yesu Naamam Hechchimpabadutundangaa

Shishyulantaa Saakshyam Yichchuchundagaa!

Verse 8

పాడైన పునాదులను మరల కట్టువాడవాని

విరుగబడిన దానిని బాగు చేయువాడవని

జనులు దేశంలో నివసించునట్లుగాను

త్రోవలు సిద్ధం చేసేటి వ్యక్తివంటూ

నీకు క్రొత్త పేరు పెట్టేంతగా!

Paadaina Punaadulanu Marala Kattuvaadavaani

Virugabadina Daanini Baagu Cheyuvaadavani

Janulu Deshanlo Nivasinchunatlugaanu

Trovalu Siddham Cheseti Vyaktivantoo

Neeku Krotta Peru Pettentagaa!

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S