Shiramu Vanchenu Sarvalokam Yesu Devaa Nee Mundu Lyrics in Telugu & English
Chorus
శిరము వంచెను సర్వలోకం
Shiramu Vanchenu Sarvalokam
Verse 1
యేసు దేవా నీ ముందు (2)
సంతసించె ప్రతి హృదయం (2)
Yesu Devaa Nee Mundu (2)
Santasinche Prati Hrudayam (2)
Verse 2
రక్షక నీ జన్మయందు (2)
||శిరము||
Rakshaka Nee Janmayandu (2)
||Shiramu||
Verse 3
పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము
Puttiperigi Raajulayyedi Sahajamu
Verse 4
రాజుగానే ఉదయించినావు చిత్రము (2)
మహిమ సింహాసనం విడిచి నాకోసము (2)
పశుల పాకలో పుట్టినావు స్తోత్రము (2)
||శిరము||
Raajugaane Udayinchinaavu Chitramu (2)
Mahima Sinhaasanam Vidichi Naakosamu (2)
Pashula Paakalo Puttinaavu Stotramu (2)
||Shiramu||
Verse 5
యుద్ధము చేసి రాజ్యమేలేది సహజము
Yuddhamu Chesi Raajyameledi Sahajamu
Verse 6
శాంతి రాజ్యము స్తాపించినావు చిత్రము (2)
పరలోకానందము చేసితివి త్యాగము (2)
మంటిదేహము దాల్చినావు స్తోత్రము (2)
||శిరము||
Shaanti Raajyamu Staapinchinaavu Chitramu (2)
Paralokaanandamu Chesitivi Tyaagamu (2)
Mantidehamu Daalchinaavu Stotramu (2)
||Shiramu||
Verse 7
పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము
Putti Okadu Tananu Yeruguta Sahajamu
Verse 8
ముందే యెరిగి జన్మించినావు చిత్రము (2)
మార్పు చేసుకొని నీ మహిమ రూపము (2)
మనిషి రూపులో వచ్చినావు స్తోత్రము (2)
||శిరము||
Munde Yerigi Janminchinaavu Chitramu (2)
Maarpu Chesukoni Nee Mahima Roopamu (2)
Manishi Roopulo Vachchinaavu Stotramu (2)
||Shiramu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.