Skip to content
ThuthiThuthiThuthi

Shoonyamai Unna Nannu Nootiki Noorupaalu Chesi Song Lyricsశూన్యమై ఉన్న నన్ను నూటికి నూరుపాలు చేసి

Shoonyamai Unna Nannu Nootiki Noorupaalu Chesi Lyrics in Telugu & English

Present

Verse 1

శూన్యమై ఉన్న నన్ను - నూటికి నూరుపాలు చేసి

యోగ్యునిగా నన్ను పిలిచినది - నీదు కృపయే కదా (2)

ఎన్నిక లేని నన్ను - ఎన్నుకున్నది నీ కృపయే (2)

కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే (2)

Shoonyamai Unna Nannu - Nootiki Noorupaalu Chesi

Yogyunigaa Nannu Pilichinadi - Needu Krupaye Kadaa (2)

Ennika Leni Nannu - Ennukunnadi Nee Krupaye (2)

Krupaye Krupaye Krupaye Yesayya Antaa Nee Krupaye (2)

Verse 2

నా జీవితం సాగుతున్నది - నా బలముతో కాదు

నే మట్టిలో ఉండక ఊపిరితో ఉన్నది - నా సామర్థ్యం కానే కాదు (2)

ఎన్నిక లేని నన్ను - ఎన్నుకున్నది నీ కృపయే (2)

కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే (2)

నా కుటుంబం నెమ్మదితో ఉన్నది - నా ఐశ్వర్యముతో కాదు

నే ఎక్కలేనంత శిఖరముపై ఎక్కినది - నా జ్ఞానముతో కాదు

Naa Jeevitam Saagutunnadi - Naa Balamuto Kaadu

Ne Mattilo Undaka Oopirito Unnadi - Naa Saamarthyam Kaane Kaadu (2)

Ennika Leni Nannu - Ennukunnadi Nee Krupaye (2)

Krupaye Krupaye Krupaye Yesayya Antaa Nee Krupaye (2)

Naa Kutumbam Nemmadito Unnadi - Naa Aishvaryamuto Kaadu

Ne Ekkalenanta Shikharamupai Ekkinadi - Naa Jnyaanamuto Kaadu

Verse 3

నా కుటుంబం నెమ్మదితో ఉన్నది - నా ధనముతో కాదు

నే ఎక్కలేనంత శిఖరముపై ఎక్కినది - నా తలాంతుతో కాదు (2)

ఎన్నిక లేని నన్ను - ఎన్నుకున్నది నీ కృపయే (2)

కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే (2)

యేసయ్య అంతా నీ కృపయే (3)

Naa Kutumbam Nemmadito Unnadi - Naa Dhanamuto Kaadu

Ne Ekkalenanta Shikharamupai Ekkinadi - Naa Talaantuto Kaadu (2)

Ennika Leni Nannu - Ennukunnadi Nee Krupaye (2)

Krupaye Krupaye Krupaye Yesayya Antaa Nee Krupaye (2)

Yesayya Antaa Nee Krupaye (3)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S