Siddapadudaam Siddapadudaam Lyrics in Telugu & English
Chorus
సిద్దపడుదాం సిద్దపడుదాం
మన దేవుని సన్నిధికై
సిద్దపరచుదాం సిద్ధపరచుదాం
మన హృదయము ప్రభుకొరకై (2)
సిద్ధమనసను జోళ్ళు తొడిగి
సమాధాన సువార్త చాటేదం (2)
సమాధాన సువార్త చాటిదం
Siddapadudaam Siddapadudaam
Mana Devuni Sannidhikai
Siddaparachudaam Siddhaparachudaam
Mana Hrudayamu Prabhukorakai (2)
Siddhamanasanu Jollu Todigi
Samaadhaana Suvaarta Chaatedam (2)
Samaadhaana Suvaarta Chaatidam
Verse 1
ప్రతి ఉదయమున ప్రార్ధనతో
నీ సన్నిధికి సిద్ధమౌదును
జీవముకలిగిన వాక్కులకై
నీ సన్నిధిలో వేచియుందుము (2) || సిద్ధమనసను||
Prati Udayamuna Praardhanato
Nee Sannidhiki Siddhamaudunu
Jeevamukaligina Vaakkulakai
Nee Sannidhilo Vechiyundumu (2) || Siddhamanasanu||
Verse 2
సత్‌కార్యముకై సిద్ధపడి
పరిశుద్ధతతొ ఉందుము.
అన్నివేళలయందు ప్రభుయేసుని
ఘనపరచు కీర్తింతుము (2) || సిద్ధమనసను||
Satkaaryamukai Siddhapadi
Parishuddhatato Undumu.
Annivelalayandu Prabhuyesuni
Ghanaparachu Keertintumu (2) || Siddhamanasanu||
Verse 3
బుధ్ధిని కలిగి నీ రాకడకై
మెలకువతో నేనుందుము
నీ రాజ్య సువార్తను ప్రకటించి
ప్రతివారిని సిద్ధపరచును (2) || సిద్ధమనసను||
Budhdhini Kaligi Nee Raakadakai
Melakuvato Nenundumu
Nee Raajya Suvaartanu Prakatinchi
Prativaarini Siddhaparachunu (2) || Siddhamanasanu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.