Siluva Lo Neevu Choopina Prema Lyrics in Telugu & English
Verse 1
సిలువ లో…… నీవు చూపిన ప్రేమ
ఎంతో గొప్పది యేసయ్య (2)
ఆ ప్రేమే నను మార్చి
పాపమును తొలగించ్చెను (2)
Siluva Lo…… Neevu Choopina Prema
Ento Goppadi Yesayya (2)
Aa Preme Nanu Maarchi
Paapamunu Tolaginchchenu (2)
Verse 2
యేసయ్యా… యేసయ్యా…
నీలాగా లేరెవ్వరూ (2)
మంచివాడా గొప్పదేవా
నీ వంటి వారెవ్వారూ (2)
Yesayyaa… Yesayyaa…
Neelaagaa Lerevvaroo (2)
Manchivaadaa Goppadevaa
Nee Vanti Vaarevvaaroo (2)
Verse 3
పాపికి….. విడుదల నిచ్చినా
నీ త్యాగమే గొప్పది (2)
ఆ త్యాగం నను మార్చి
పరిశుద్దినిగా మార్చేను (2) || యేసయ్యా… ||
Paapiki….. Vidudala Nichchinaa
Nee Tyaagame Goppadi (2)
Aa Tyaagam Nanu Maarchi
Parishuddinigaa Maarchenu (2) || Yesayyaa… ||
Verse 4
సిలువలో నీవు కార్చిన రక్తం
విలువైనది యేసయ్యా (2)
ఆ రక్తమే ప్రతి పాపమునుండి
పరిశుద్దినిగా మార్చేను (2) || యేసయ్యా… ||
Siluvalo Neevu Kaarchina Raktam
Viluvainadi Yesayyaa (2)
Aa Raktame Prati Paapamunundi
Parishuddinigaa Maarchenu (2) || Yesayyaa… ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.