Skip to content
ThuthiThuthiThuthi

Siluvanu Mostu Saagutaam Viplava Jvaalanu Ragilistaam Song Lyricsసిలువను మోస్తు సాగుతాం విప్లవ జ్వాలను రగిలిస్తాం

Also searched as: siluva

Siluvanu Mostu Saagutaam Viplava Jvaalanu Ragilistaam Lyrics in Telugu & English

Present

Verse 1

సిలువను మోస్తు సాగుతాం విప్లవ జ్వాలను రగిలిస్తాం (2)

యేసే మా ఊపిరని చాటుతాం భువినే దివిగా మార్చేస్తాం (2)

క్రీస్తు సైనికులం మేమువెలుగే చిరుదివ్వెలం మేము

సత్యాన్వేషకులం మేము నీతికి దాసులము మేము

Siluvanu Mostu Saagutaam Viplava Jvaalanu Ragilistaam (2)

Yese Maa Oopirani Chaatutaam Bhuvine Divigaa Maarchestaam (2)

Kreestu Sainikulam Memuveluge Chirudivvelam Memu

Satyaanveshakulam Memu Neetiki Daasulamu Memu

Verse 2

సత్యం కోసం పోరాడుతాం క్రీస్తు మాటలను ప్రకటిస్తాం (2)

శ్రమ ఎదురైనా సహిస్తాం క్రీస్తుని పోలి నడుస్తాం (2)

Satyam Kosam Poraadutaam Kreestu Maatalanu Prakatistaam (2)

Shrama Edurainaa Sahistaam Kreestuni Poli Nadustaam (2)

Verse 3

ప్రజల కన్నీరు తుడుస్తాం మరణం వచ్చిన వెనుదిరుగం (2)

పరిశుద్ధతతో జీవిస్తాం యేసు ప్రేమను చూపిస్తాం (2)

Prajala Kanneeru Tudustaam Maranam Vachchina Venudirugam (2)

Parishuddhatato Jeevistaam Yesu Premanu Choopistaam (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S