Skip to content
ThuthiThuthiThuthi

Siluvapaina Prema Choopa Maranamaayenu Maranamaayenu Song Lyricsసిలువపైన ప్రేమ చూప మరణమాయెను మరణమాయెను

Also searched as: siluva, siluvapai

Siluvapaina Prema Choopa Maranamaayenu Maranamaayenu Lyrics in Telugu & English

Present

Chorus

సిలువపైన ప్రేమ చూప మరణమాయెను

మరణమాయెను మరణమాయెను

సిలువపైన ప్రేమ చూప మరణమాయెను

మరణమాయెను మరణమాయెను

దురిత జనుల దోషం బాప భువికేతెంచే ఈ ప్రేమ

నిసిని వీడి కాంతి నివ్వ వెలుగునింపే ఈ ప్రేమ

క్షమణోసంగ కఠిన నరుల శ్రమ సహించే ఈ ప్రేమ

విశ్వమంత ముక్తి నొంద దానమాయె ఈ ప్రేమ

Siluvapaina Prema Choopa Maranamaayenu

Maranamaayenu Maranamaayenu

Siluvapaina Prema Choopa Maranamaayenu

Maranamaayenu Maranamaayenu

Durita Janula Dosham Baapa Bhuviketenche Ee Prema

Nisini Veedi Kaanti Nivva Velugunimpe Ee Prema

Kshamanosanga Kathina Narula Shrama Sahinche Ee Prema

Vishvamanta Mukti Nonda Daanamaaye Ee Prema

Verse 1

పరిశుద్ధతను నీకు నివ్వ పాపమయ్యెను

పరమపురము నీవు చేర మార్గమాయెను

మార్గమాయెను మార్గమాయెను

||సిలువపైన||

Parishuddhatanu Neeku Nivva Paapamayyenu

Paramapuramu Neevu Chera Maargamaayenu

Maargamaayenu Maargamaayenu

||Siluvapaina||

Verse 2

లోక పాప బారం మొయ్యా బలిగామారే ఈ ప్రేమ

దోష శిక్ష తబరించి రక్త మోడ్చే ఈ ప్రేమ

శాంతి రక్ష మనకు నీయ శిక్షా నొందే ఈ ప్రేమ

మహిమ రూపం నీవు దాల్చ సొగసువిడిచే ఈ ప్రేమ

మరణమున్ మరణింపజేయ మరణమాయెను

తిరిగిలేచి మరణం గెల్చి విజయుడాయెను

విజయుడాయెను విజయుడాయెను

||సిలువపైన||

Loka Paapa Baaram Moyyaa Baligaamaare Ee Prema

Dosha Shiksha Tabarinchi Rakta Modche Ee Prema

Shaanti Raksha Manaku Neeya Shikshaa Nonde Ee Prema

Mahima Roopam Neevu Daalcha Sogasuvidiche Ee Prema

Maranamun Maranimpajeya Maranamaayenu

Tirigilechi Maranam Gelchi Vijayudaayenu

Vijayudaayenu Vijayudaayenu

||Siluvapaina||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S